Mahabubnagar BRS MP Candidate : మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు

ఇప్పటివరకు 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.

Mahabubnagar BRS MP Candidate : మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు

Mahabubnagar BRS MP Candidate : మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మన్నె శ్రీనివాస్ రెడ్డి పేరుని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. ఇక పొత్తులో భాగంగా నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించారు. తెలంగాణ భవన్ లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఇప్పటివరకు 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.

Also Read : లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ ఎవరి వైపు? ఆ 3 పార్టీల భవిష్యత్ ఏంటి?

పూర్తి వివరాలు..