Home » Party
మహారాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ చక్రం తిప్పింది. శివసేన, కాంగ్రెస్ పార్టీలకు దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది. తెల్లారితే మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి చక్రం తిప్పుదామని భావించిన ఈ మూడు పార్టీలను కోలుకోలేని దెబ్బ కొట్టింది బీజేపీ
భవన నిర్మాణ కార్మికుల కోసం జనసేన ఆహార శిబిరాలు ఏర్పాటు చేయబోతోంది. డొక్కా సీతమ్మ పేరిట నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించనుంది. అడ్డాల్లో కార్మికులు చేరే చోటు శిబిరాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కళ్లు తెరిపించడమే తమ ఉద్దేశ్యమన�
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది శివసేన అని ఆ పార్టీ అధినేత ఉద్దవ్ థాక్రే సంచలన ప్రకటన చేశారు. బీజేపీ – శివసేన మధ్య విబేధాలు మరింత ముదురుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కాస్త పట్టూ విడుపుతో వ్యవహరించిన శివసేన ప్రస్తుతం పూర్తి భిన్నమైన స
ఏపీలో ఇసుక కొరతపై జనసేన చేపట్టి విశాఖపట్నం ‘లాంగ్ మార్చ్’ కు టీడీపీ మద్దతు తెలిపింది. ఈ లాంగ్ మార్చ్ లో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు పాల్గొననున్నారు. ఉక్కునగరం విశాఖ వేదికగా ఏపీలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల పరిష్కా�
మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అసెంబ్లీ ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకే ప్రజలు పట్టం కట్టారంటూ అంచనాలు వెలువడ్డాయ్. ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి అప్పోజిషన్‌కే పరిమితం కాక తప�
ఎన్డీమే కూటమిలో భాగస్వామి,కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI) సంచలన నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో జరుగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం జైళ్లో ఉన్న అండర్ వరల్డ్ డాన్ సోదరుడిని బర�
బాలీవుడ్ నటి, అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా బీజేపీలో చేరబోతున్నారా? అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సందేశాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం అక్షయ్.. మోడీతో నాన్ పొలిటికల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇంటర�
విజయవాడ : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఏపీ నేతలంతా ఢిల్లీ బాట పట్టారు. వరుసగా కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నారు. ఈవీఎంలపై అనుమానాలున్నాయనీ ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేతలు ఏప్ర
లోక్ సభ ఎన్నికలు చిత్ర విచిత్రమైన ఘటనలకు వేదికలవుతున్నాయి. ఒక్కక్కరు ఒక్కో విధంగా వినూత్న రీతిలో నామినేషన్ వేస్తున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు జాతీయ నేతలంతా కదిలివచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తరపున ప్రముఖ సినీ నటి రేవతి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం నిర్వహించనున్నారు. రేపు, ఎల్లుండి (ఏప్రిల్ 4,5 తేదీల్లో) రేవతి ఏపీలో ప్రచారం చే�