Home » pbks
శ్రేయస్ అయ్యర్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
గుజరాత్‌కు లక్నో, ఆర్సీబీకి సన్‌రైజర్స్ లు షాక్ ఇవ్వగా తాజాగా పంజాబ్‌కు ఢిల్లీ గట్టి షాక్ ఇచ్చింది.
మరో 3 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ని ఫినిష్ చేసింది.
శనివారం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.
క్రికెట్ ప్రేమికుల దృష్టి ఇప్పుడు ఐపీఎల్ పై పడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా రాజస్థాన్ రాయల్స్ నిష్ర్కమించింది.
చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించి మంచి జోష్‌లో ఉన్న పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది.
మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్, పంజాబ్ ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 14 ఓవర్లలో 95 పరుగులు చేసింది.