Home » Peddapalli
ఆయనకు ఎవరు అడ్డు వచ్చినా చంపేస్తారా? టికెట్ అడగటం తప్పా? టికెట్ ఆశించే హక్కు అందరికీ ఉంది. Putta Madhu - Challa Narayana Reddy
ధూళికట్ట గ్రామానికి చెందిన కనకయ్యయాదవ్ గుండె పోటుతో చనిపోయాడు. అన్న మరణాన్ని తోబుట్టువులు తట్టుకోలేకపోయారు. ఆఖరిసారి అన్న మృతదేహానికి రాఖీ కట్టారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వాకం బయటపడింది. ఓ మహిళ డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిపోయారు. గోదావరి ఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బీజేపీ ముక్త భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. పెద్దపల్లి జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ పర్యటనలో భాగంగా శామీర్ పేట నుంచి సిద్దిపేట వరకు వందలాది కార్లు ఆయన కాన్వాయ్ లో చేరతాయి. ఇందుకు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రాహదారిపై భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 2500 కార
సాయంత్రమే తెలియని ఈ గ్రామస్తుల జీవన విధానంగా కూడా కొంచెం భిన్నంగానే ఉంటుంది. సాధారణంగా ఉదయం ఆలస్యంగా లేచే అలవాటు ఉన్నవారు ఎవరైనా ఈ ఊరికి వస్తే మాత్రం ఇంకా ఆలస్యంగా మేలుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామంపై ఆలస్యంగా సూర్యుడి వెలుగు పడుతుంది.
ఈ విషయం తెలుసుకున్న నాలుగో భార్య... అంతకుముందు అతడు చేసుకున్న వివాహాలపై కూపీ లాగింది. మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులను ఆశ్రయించింది.
వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు మైనర్లు.. పైగా వేర్వేరు కులాలకు చెందిన వారు... మీకిద్దరికీ పెళ్ళి చేయటం కుదరదు అన్నారు పెద్దలు.
రామగుండం రీజియన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టులో సోమవారం భూగర్భ గని పైకప్పు కూలడంతో ఈ ప్రమాదం జరిగింది. శిథిలాల కింద చిక్కుకున్న తేజ, జయరాయ్ మృతదేహాలను బయటికి తీశారు.
పెద్దపల్లి జిల్లాలో ఘోరం జరిగింది. డిగ్రీ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన దామ తరుణ్(19) ను గుర్తు తెలియని వ్యక్తులు..