Home » Peddapalli
స్వాతి, శ్వేత ఇద్దరూ అక్కాచెళ్లెళ్లు. గత రెండు నెలల క్రితం పెద్దపల్లి జిల్లా ప్రగతి నగర్ లో ఓ ఇంట్లోకి అద్దెకు వచ్చారు. వారు ఎవరితోనూ మావన సంబంధాలు కొనసాగించలేదు.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న గ్రాండ్ ట్రంక్ (GT Express) ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
ఆక్సిజన్ ట్యాంకర్లతో వెళుతున్న గూడ్స్ రైలులో అగ్నిప్రమాదంసంభవించింది. అధికారులు వెంటనే గుర్తించి మంటలను ఆర్పివేయటంతో ప్రమాదం తప్పింది.
ఆక్సిజన్ ట్యాంకర్లను తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకోగా.. రైలు హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు వెళ్తోండగా మంటలు రావడాన్ని సిబ్బంది గమనించారు.
పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో రెండు రోజులుగా విచారణ జరుగుతోంది.
సహోద్యోగే ప్రేమిస్తున్నానంటూ వెంటబడి వేధించడంతో...భరించలేని వీఆర్ఏ బలవన్మరణానికి పాల్పడిన ఘటన పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లాలో పండుగ రోజు విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు సహా తల్లి బలవన్మరానికి పాల్పడ్డారు.
Photographer ends his life due to extra marital affair : ఒక మహిళతో పరిచయం యువకుడి నిండు ప్రాణాలు బలిగొంది. మహిళ వేథింపుల కారణంగా ఫోటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ, పెద్దపల్లి జిల్లా గొదావరిఖని, కేకే నగర్ కు చెందిన కొయ్యాడ రమేష్ ఫోటో గ్రాఫర్ గా పని చేస్తున్నాడు. ఏడాది
పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లే బ్యాంక్‌కు టోకరా వేశారు. ఓ కారు డ్రైవరు కలిసి.. ఏకంగా పంట రుణాల్లో గోల్మాల్ చేశారు.
4 thousand hens die: పెద్దపల్లి జిల్లాలో కలకలం రేగింది. కాల్వ శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 4వేల నాటుకోళ్లు మరణించాయి. గంటల వ్యవధిలోనే ఇన్ని కోళ్లు చనిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం దాణా తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే కోళ్లన్నీ మ�