Home » Pensions
ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. 4వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఊదరగొట్టారు. కనీసం కేసీఆర్ ఇచ్చిన రూ.2వేల పెన్షన్ కూడా నెల నెల ఇవ్వలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.
ఎన్నికల్లో ఇచ్చిన పలు కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు చంద్రబాబు.
ఇక నుంచి సాధారణ పరిపాలనపై చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. రేపటి నుంచే చంద్రబాబు ఎమ్మెల్యేలను కలవబోతున్నారు.
Chandrababu First Signature : సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు తొలి సంతకం దీనిపైనే..!
టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.4వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పింఛన్ల పెంపుపై చంద్రబాబు మూడో సంతకం చేసే అవకాశం ఉంది.
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ విషయంలో విష ప్రచారం చేస్తున్నారు. పవన్ వి దిగజారుడు ఆరోపణలు. పవన్ కి అయితే అనుభవం లేదు.. అజ్ఞానంతో మాట్లాడారు.
పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించకుంటే తదుపరి చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామన్నారు.
పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి చెందడం పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది.
2, 3 గంటల పాటు లైన్లలో నిల్చున్న లబ్దిదారులు ఎండవేడికి తట్టుకోలేక ఇళ్లకు తిరిగి వెళ్లిపోతున్నారు.