people

    కాలనీ వాసుల స్వంత మేనిఫెస్టో : బెదిరిపోతున్ననేతలు

    April 4, 2019 / 06:44 AM IST

    ఆ కాలనీకి వెళ్లాలంటేనే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు హడలిపోతారు..ఆ గడపల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయపడతారు. ఆ కాలనీ ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు..చక్కగా నగరంలోనే ఉంది. కానీ ఎవ్వరు ఆ కాలనీకి వెళ్లి ఓట్లు అడగరు..350 ఇళ్లు..900 ఓట్లు..ఎన్నికల్లో పోటీ చేస�

    కడుపులు కాలిపోతున్నాయ్:53 దేశాల్లో ఆకలి కేకలు

    April 3, 2019 / 06:02 AM IST

    ఆకలి..ఆకలి..ఆకలి..జానెడు కడుపు నింపుకోవటం కోసం మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతీ ప్రాణీ కడుపు నింపుకునేందుకు తాపత్రాయపడుతుంది.  అంతరిక్షంలోకి దూసుకుపోతున్న మానవుడు ఆకలి కేకలు లేని సమాజాన్ని మాత్రం నిర్మించుకోలేకపో�

    చౌకీదార్ గా ఉంటా….ప్రభుత్వ ధనాన్ని కాపాడతా

    March 31, 2019 / 02:44 PM IST

    భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమ�

    లోయలో పడిన బస్సు…ఆరుగురు మృతి

    March 24, 2019 / 02:19 PM IST

    మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఆదివారం(మార్చి-24,2019)పాల్ ఘర్ జిల్లాలోని త్రయంబకేశ్వర్ రోడ్డు దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. మధ్యాహ్నాం 2:45గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.నాసిక్ నుంచి బస్సు పాల్ ఘర్ కు వెళ్తుండగా ఈ ప్�

    వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్

    March 21, 2019 / 09:38 AM IST

    వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం(మార్చి-21,2019) ప్రజలందరూ పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నసమయంలో ఉగ్రవాదులు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23మంది తీవ్ర గాయాలపా

    ప్రజలు ఫూల్స్ కాదు…మోడీ విమర్శలకు ప్రియాంక కౌంటర్

    March 20, 2019 / 04:03 PM IST

    ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టిన గంగాయాత్ర బుధవారం(మార్చి-20,2019) ముగిసింది.140 కిలోమీటర్ల పాటు ఆమె పడవలో ప్రయాణించారు.ప్రయాగ్ రాజ్ లో పూజల అనంతరం ప్రారంభమై మూడు రోజులపాటు గంగా పరీవాహక ప్రాంతాల ప్రజలతో ముచ్చటిస్తూ వారణాశి వరకు యాత్ర క�

    సైనిక లాంఛనాలతో ముగిసిన పారికర్ అంత్యక్రియలు

    March 18, 2019 / 12:50 PM IST

    క్యాన్సర్ వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన గోవా సీఎం మనోహర్ పారికర్ అంత్యక్రియలు సోమవారం(మార్చి-18,2019) సాయంత్రం మిరామర్ బీచ్ లో సైనిక లాంఛనాలతో పూర్తి అయ్యాయి. హిందూ సాంప్రదాయం అంత్యక్రియలు జరిగాయి.�

    వస్తున్నా మీకోసం…గంగా యాత్రకు సిద్ధమైన ప్రియాంకా

    March 17, 2019 / 10:17 AM IST

    యూపీ రాజకీయాల్లో స్తబ్ధత నెలకొని ఉందన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరముందన్నారు. ఆదివారం(మార్చి-17,2019) లఖ్‌ నవ్ చేరుకున్న ప్రియాంకకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. లఖ్ నవ్ లో పార్టీ �

    ఊహించని ఉగ్రదాడి : న్యూజిలాండ్ నరమేధాన్ని.. కిరాతకుడు లైవ్ ఇచ్చాడు

    March 15, 2019 / 09:26 AM IST

    న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో శుక్రవారం(మార్చి-15,2019) దుండగులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారి సంఖ్య 50కి చేరింది. మృతుల సంఖ్య 100కి చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో ముస్లింలు ప్రార్దన�

    అర్థరాత్రి వరకు ఫోన్లలోనే : హైదరాబాద్ నిద్రపోవటం లేదు

    March 15, 2019 / 06:08 AM IST

    హైదరాబాద్ ప్రజలు నిద్రపోవడం లేదు. గతంలో రాత్రి 9గంటలకల్లా తినేసి.. గుర్రుపెట్టి నిద్రపోయే వారు. ఉదయం 6 గంటలకు లేచేవారు. కేబుల్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో కొంత మార్పు వచ్చింది. రాత్రి కొద్దిగా లేట్‌గా పడుకునే వారు. ఇప్పుడు సీన్ మారింది. అర�

10TV Telugu News