Home » perni nani
జగన్ కు కానీ, వైసీపీకి కానీ జరిగే నష్టం ఏమీ లేదు. జంకేది లేదు, బొంకేది లేదు..
రేషన్ బియ్యం మాయం కేసుకు సంబంధించి మచిలీపట్నం జిల్లా కోర్టులో పోలీసులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టు అయ్యి జైలులో ఉన్న..
గోడౌన్ గేట్లకు తాళం వేసి ఉండటంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
Perni Nani : రంగంలోకి దిగిన మైన్స్ అధికారులు
నామ్ చోటా హై.. సౌండ్ బడా హై అన్నట్లుగా..గత ఐదేళ్లలో నాని అనే పేరు ఏపీలో ఓ మోత మోగింది. ఏ న్యూస్ చూసినా..ఎవరిని ఎవరు విమర్శించుకున్నా..నాని అనే పేరు లేకుండా ఏపీ రాజకీయం నడవ లేదు.
మొదట గోదాములో 3వేల బస్తాలు కనిపించడం లేదనుకున్నారు. చివరికి 7 వేలకు పైగా బస్తాలు లేవని తేల్చారు.
బియ్యం మాయం కేసులో జయసుధ ఏ-1గా ఉన్నారు.
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి పోలీసులు నోలీసులు ఇచ్చారు.
ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
రేషన్ బియ్యం కేసుకు సంబంధించి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈకేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పేరును ఏ6గా పోలీసులు చేర్చారు.