pest control

    పసుపులో దుంపకుళ్ళు అరిట్టే విధానం.. నివారణ చర్యలు

    August 20, 2024 / 02:43 PM IST

    Turmeric Crop : విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు 72వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ.. నాలుగున్నర లక్షల టన్నులకు పైగా ఉత్పత్తినిస్తోంది.

    వరిలో పురుగుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు

    June 22, 2024 / 02:37 PM IST

    Pest Control in Rice : తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోను ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు, కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా ఒక పెద్ద సవాలుగా మారింది.

    పత్తి పంటలో గులాబిపురుగులను అరికట్టే పద్ధతులు

    May 9, 2024 / 03:24 PM IST

    ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. అయితే గులాబిరంగు పురుగు బెడద వల్ల సాగు విస్తీర్ణం ఏఏటికాయేడు తగ్గుతూ వస్తోంది. 

    రబీ కందిలో పురుగుల నివారణ

    March 6, 2024 / 02:14 PM IST

    Pest Control in Kandi : ఇటీవల చాలా ప్రాంతాల్లో రబీలో రెండో పంటగా స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది.

    గోధుమ పంటలో చీడపీడల ఉధృతి.. నివారణ పద్ధతులు

    February 22, 2024 / 02:13 PM IST

    Pest Control in Wheat : ఇప్పటికే విత్తన గోదుమ 30 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే గోదుమ పంటలో పురుగుల ఉధృతి పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం..

    మొక్కజొన్నలో పురుగుల నివారించే పద్ధతులు

    February 13, 2024 / 02:26 PM IST

    Pest control in maize crop : ఇప్పటికే నెలరోజుల దశలో పైరు ఉంది. అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు, కత్తెరపురుగు, పొగాకు లద్దెపురుగులతో పాటు కాండంకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

    రాగిలో ఎరువులు, చీడపీడల నివారణ.. యాజమాన్య పద్ధతులు

    January 22, 2024 / 04:42 PM IST

    Pest Control in Ragi Cultivation : ఎలాంటి వాతావరణంలోనైనా.. అతి తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలో పంట చేతికి అంది రావడంతో చాలా మంది రైతులు రాగిసాగువైపు ఆసక్తి చూపుతున్నారు.

    రబీ పెసర, మినుములో చీడపీడల ఉధృతి

    January 17, 2024 / 02:30 PM IST

    Pest Control : పెసర, మినుము పంటలను వర్షాధారంగా, నీటిపారుదల కింద 3 కాలాల్లోను రైతులు సాగుచేస్తుంటారు. అంతే కాదు ఏకపంటగాను, అంతర పంటగాను సాగుచేసుకునే వెసులు బాటు ఉంది. అందుకే చాలా మంది రైతులు రబీలో పెసర, మినుము పంటలను సాగుచేశారు.

    వాతావరణ మార్పుల కారణంగా చీడపీడల ఉదృతి

    January 3, 2024 / 03:11 PM IST

    Pest Control in Chickpea : ఇటీవల కురిసిన తుఫాను ప్రభావం.. వాతావరణ మార్పుల కారణంగా ప్రస్తుతం శనగ పంటలో చీడపీడల ఉదృతి పెరింగి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు.

    పత్తిలో రసంపీల్చే పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

    November 16, 2023 / 06:00 PM IST

    ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో రైతులు పత్తితీతలు జరుపుతున్నారు. ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలో వేసిన పత్తి కాయ ఎదుగుదల దశలో ఉంది.  ఈ దశలో రసంపీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఆశించి అధిక నష్టం చేస్తున్నాయి .

10TV Telugu News