Home » PM Modi
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ మహిళా నేత విజయశాంతి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కొద్దికాలంగా ఆమె బీజేపీని వీడుతున్నారని విస్తృత ప్రచారం జరిగింది. త్వరలోనే ఆమె కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు జోరుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విశ్వరూప మహాసభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ మహాసభపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పక్కకు జరగాలని మోదీ సభలో ఉన్నవారిని అప్రమత్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ప్రధాని ఆదేశించారు.
మోదీ ప్రసంగిస్తుండగా యువతి స్తంభం పైకెక్కడంతో సభలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మోదీతోపాటు వేదికపై ఉన్న నేతలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఎమ్మార్పీఎస్ విశ్వరూప గర్జన సభలో ప్రధాని మోదీ పాల్గొని, ప్రసంగించారు. అవినీతిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని విమర్శించారు.
టెస్లా కార్లు ఇక భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయా..? దీని కోసమేనా భారత్ మంత్రితో టెస్లా అధినేత ఎలన్ మాస్క్ భేటీ అవుతున్నారా..? అమెరికా వేదికగా భారత్ లోకి టెస్లా ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా...?
మాజీ ఉప ప్రధాని, మాజీ బీజేపీ అధ్యక్షుడు అద్వానీ నవంబర్ 8న 96వ ఏట అడుగుపెట్టారు. ప్రధాని మోదీ అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినట్లు ట్విట్టర్ లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
అప్పుడు అయోధ్య రామ మందిరం పేరు చెప్పి ఓట్లు అడిగారు.. ఇప్పుడు బీసీ ఓట్ల పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అని పేర్కొన్నారు.
PM Narendra Modi : బీజేపీ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అటు ఈటల రాజేందర్ కు ఉంది, ఇటు బండి సంజయ్ కూ ఉంది.
PM Modi Public Meeting : ప్రధాని మోదీ సభలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.