Home » PM Narendra Modi
PM Narendra Modi : ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు.. ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో రూ. 29వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం శంకుస్థాపన చేశారు. వీటిలో రోడ్డు, రైల్వే, పోర్టు ప్రాజెక్టులు ఉన్నాయి.
AP Oil Refinery : జూలై 23న సమర్పించే బడ్జెట్లో ఏపీలో ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. స్థలాలను అంచనా వేసి, ఆపై ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.
భారత్, భారతీయుల ప్రయోజనాలకోసం జీవితాన్ని అంకితం చేసిన నేతగా మోదీని పుతిన్ అభివర్ణించారు.
దేశంలో నరేంద్ర మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారని, బ్రిటిష్ పాలనను గుర్తు చేసేలా మోదీ పాలన ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
CM Chandrababu : ప్రధానితో కలిసి అరకు కాఫీని ఆస్వాదించేందుకు ఎదురు చూస్తున్నా
తాజాగా వరలక్ష్మి పీఎం మోదీని తన రిసెప్షన్ కి రమ్మని ఆహ్వానించింది.
ఇండియా కూటమి స్పీకర్ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ నామినేషన్ దాఖలు చేయగా.. ఎన్డీయే కూటమి స్పీకర్ అభ్యర్థిగా ఓంబిర్లా నామినేషన్ దాఖలు చేశారు.
దేశంలో ఎమర్జెన్సీకి 50ఏళ్ళు అయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విటర్) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు.
18వ లోక్ సభ తొలి సమావేశాలు మొదటి రోజు ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.
2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైంది.. పదేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని మోదీ గుర్తు చేశారు.