Home » Prakasam
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. రాజధానిపై చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిదపాలెంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో జీహర్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం జిల్లా కారంచేడులో దొంగలు రెచ్చిపోయారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబాయ్ రామ్మోహన్ రావు ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, నగదు దోచుకెళ్లారు.
నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా మహిళలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
ప్రకాశం జిల్లా పామూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మంటగలిసింది. ఓ వృద్ధురాలి ఆరోగ్యం క్షీణించడంతో ఇల్లు ఖాళీ చేయమన్నాడు యజమాని. దీంతో ఓ పార్కులో టెంట్ వేసి తల్లిని ఉంచాడు కొడుకు. పామూరులోని ఓ ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి సురేశ్ అనే
ప్రకాశం జిల్లా చీరాలలో విషాదం చోటు చేసుకుంది. పోలీసుల్ని చూసి భయపడ్డ ముగ్గురు యువకులు కాల్వలో దూకారు. ఇద్దరి మృత దేహాలు లభ్యం అయ్యాయి.
ఓ వ్యక్తి మాత్రం పాము కనపడితే చాలు లొట్టలేస్తున్నాడు. చికెన్ ముక్క తిన్నంత ఈజీగా పామును కరకరా నమిలేస్తున్నాడు. మ్యాంగో జ్యూస్ తాగినంత సులువుగా పాము విషాన్ని జుర్రేస్తున్నాడు.
గుప్తనిధుల కోసం ఫారెస్ట్‌లోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకరి చనిపోయిన ఘటన ప్రకాశం జిల్లా తర్లుబాడు మండలం తాడివారిపల్లివద్ద వెలుగొండ సమీపంలో చోటుచేసుకుంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో గుప్తనిధులున్నాయంటూ కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. �
ప్రకాశం జిల్లా మార్కాపురలో దారుణం. బర్త్ డే పార్టీకి డబ్బులు ఇవ్వలేదన్న కోపం ఓ కొడుకు చేసిన నిర్వాకం సంచలనం అయ్యింది. తల్లిదండ్రులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం మార్కాపురం ఆస్పత్రికి తరలించ