ప్రకాశం జిల్లాలో వ్యక్తి ఆత్మహత్య : ఉరి వేసుకుంటూ సెల్ఫీ వీడియో
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిదపాలెంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో జీహర్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిదపాలెంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో జీహర్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రకాశం జిల్లా కందుకూరు మండలం బూడిదపాలెంలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో జీహర్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరి వేసుకుంటూ సెల్ఫీ తీసుకున్నాడు జహీర్.
అయితే పోలీసుల వేధింపుల వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని జహీర్ తండ్రి ఆరోపిస్తున్నారు. భార్య, భర్తల గొడవ విషయంలో పోలీసుల వేధింపులే కారణమని బంధువులు అంటున్నారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం స్టేషన్ ఏఎస్ఐ, కానిస్టేబుల్ అనుచితంగా ప్రవర్తించడంతో జహీర్ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కందుకూరు పోలీస్ స్టేషన్ లో మృతుని బంధువులు ఫిర్యాదు చేశారు.