Home » Pushpa 2 Trailer
పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ..
ట్రైలర్ లో చాలా మాస్ షాట్స్ తో పాటు రష్మికతో క్యూట్ సీన్స్ లోని షాట్స్ కూడా ఉన్నాయి.
మీరు కూడా పుష్ప 2 ట్రైలర్ చూసేయండి..
అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.
బీహార్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పట్నుంచే హంగామా మొదలుపెట్టారు.
తాజాగా పుష్ప 2 ట్రైలర్ పై మరో అప్డేట్ ఇచ్చారు మూవీ యూనిట్.
తాజాగా పుష్ప 2 సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.
ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ గురించి, పుష్ప 2 సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు, అప్డేట్స్ తెలిపారు.