Home » rajasthan royals
పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ పై విరుచుకుపడ్డారు. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ రాజస్థాన్ ను చిత్తు చేసి 12 పరుగుల తేడాతో విజయం సాధించారు. టాస్ ఓడినా పంజాబ్ ప్లేయర్లు భేష్ అనిపించే ప్రదర్శన చేసి కట్టిపడేశారు. బౌ
టాస్ ఓడినా పంజాబ్ బ్యాట్స్ మెన్ బ్యాటింగ్ లో సత్తా చాటారు. పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆరంభం నుంచి దూకుడు చూపించిన పంజాబ్ ఆటగాళ్లు.. రాజస్థాన్ కు 183 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపె�
ఐపీఎల్ 12లొ భాగంగా పంజాబ్ లోని మొహాలీ వేదికగా రాజస్థాన్.. పంజాబ్ లు తలపడుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్ అర్హత సాధించేందుకు రాజస్థాన్ తీవ్రంగా కష్టపడుతోంది. టాస్ అనంతరం మాట్లాడిన అశ్విన్.. టాస్ గెలి�
సొంతగడ్డపై ముంబై బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో ముంబై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దాదాపు విజయం రాజస్థాన్‌దే అనుకున్న పరిస్థితుల్లో చెన్నై అనూహ్యంగా గెలిచేసింది.
రాజస్థాన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై ప్లేయర్లు విజృంభించారు. ఆఖరి ఓవర్లలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై బ్యాట్స్ మెన్ అద్భుతమైన విజయం అందుకుంది. టార్గెట్ చేరుకునేందుకు బంతులు తక్కువగా ఉన్నా.. సూపర్ కింగ్స్ తడబడలేదు. ఆఖరి బంతివరకూ వి�
రాజస్థాన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 7వికెట్లు పడగొట్టి 151 పరుగులకు కట్టడి చేయగలిగారు. క్రీజులో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమించిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా 30కి మ�
జైపూర్ వేదికగా జయభేరి మోగించాలని రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక్క మ్యాచ్ మినహాయించి రాజస్థాన్ జట్టులో విజయం పొందిన దాఖలాల్లేవు. కానీ, చెన్నై జట్టులో ఉం�
రాజస్థాన్ లోని జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ అత్యల్పంగా 140పరుగుల టార్గెట్ ను నమోదు చేసింది. చేధనలో ఆరంభం నుంచి దూకుడు కనబరిచిన కోల్ కతా 2వికెట�