MIvRR: డికాక్ వీర బాదుడు, రాజస్థాన్ టార్గెట్ 188

సొంతగడ్డపై ముంబై బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో ముంబై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.

MIvRR: డికాక్ వీర బాదుడు, రాజస్థాన్ టార్గెట్ 188

Updated On : April 13, 2019 / 12:37 PM IST

సొంతగడ్డపై ముంబై బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో ముంబై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.

సొంతగడ్డపై ముంబై బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో ముంబై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(47; 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), డికాక్ (81; 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు)తో శుభారంభాన్ని అందించారు. 

వారి దెబ్బకు పరుగులు పెట్టిన స్కోరు బోర్డును సూర్య కుమార్ యాదవ్(16), కీరన్ పొలార్డ్(6), హార్దిక్ పాండ్యా(28), ఇషాన్ కిషన్(5), కృనాల్ పాండ్యా(0) పరవాలేదనిపించే స్కోరుతో ముగించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(3)వికెట్లు పడగొట్టగా, ధావల్ కుల్ కర్ణి, జయదేశ్ ఉనదక్త్ చెరో వికెట్ తీయగలిగారు. 
Read Also : IPL 2019: బెంగళూరు ప్లేఆఫ్‌కు వెళ్లగలదు