Home » Rajasthan
మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీకి ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిండన్ నది ఉగ్రరూపం దాల్చడంతో ఉత్తర్ ప్రదేశ్లోని నోయిడా ప్రజలు వణికిపోతున్నారు.
రాజేంద్ర గూడా ఎర్ర డైరీతో ఇంటి లోపలికి చేరుకున్నారు. దానిపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేసి ఆయనను బలవంతంగా బయటకు పంపించారు. ఎర్ర డైరీలో గెహ్లాట్ ప్రభుత్వ చీకటి పనులు దాగి ఉన్నాయని గూడా ఆరోపించారు
తాను చేసిన తప్పేంటో చెప్పాలని కన్నీరు పెట్టుకున్నారు.
బాధితురాలు అందించిన సమాచారం ఆధారంగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, తప్పించుకునే క్రమంలో నిందితుల్లో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయని, మరొకరికి గాయలయ్యాయని దుహాన్ డీసీపీ పేర్కొన్నారు.
Hyderabad : లోన్లు, ఆఫర్లు అంటూ ఎరవేస్తారు. ఆ ఎరకు చిక్కామా? ఇక అంతే సంగతులు.. సర్వం దోచేస్తారు.
అగంతకులు ఉపయోగించిన వాహనాలను సమీప గ్రామంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేత క్రిపాల్ జఘిన హత్యకు ప్రతీకారంగానే కుల్దీప్ను ప్రత్యర్థి వర్గం మట్టుబెట్టినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఢిల్లీలో 41 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.
రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో కొలువైన ఝార్ఖండ్ మహాదేవ్ ఆలయ నిర్వాహకులు భక్తులకు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు.
మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్ఛార్జిలను నియమిస్తూ బీజేపీ ఓ ప్రకటన చేసింది.
తెలంగాణలోని వరంగల్లో రూ. 6,100 కోట్ల విలువైన రైలు, రోడ్డు అభివృద్ది పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. రూ. 500 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని శంఖుస్థాపన చేయనున్నారు.