Home » rangareddy
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాచారం మండలం తక్కళపల్లి గేట్ దగ్గర కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స కోసం క్
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపురంలో విషాదం నెలకొంది. పెద్దలు పెళ్లికి నిరాకరించారని మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటాపురంలో వేర్వేరు కులాలకు చెందిన శిల్ప (17), మల్లేష్ (20) ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. �
రంగారెడ్డి : తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ మార్చి 9 శనివారం శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక్కరోజు పర్యటన కోసం ఆయన తెలంగాణకు వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ �
పురాతనమైన కీసరగుట్టలో శివనామస్మరణ మారుమోగుతోంది. శివరాత్రి పండుగను పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మార్చి 02వ తేదీ శనివారం నుండి మార్చి 7వ తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీనితో భక్తులు భారీగా కీసర గుట్టకు తరలివస్తున్నారు.
అవును మీరు వింటున్నది నిజమే. అక్కడ స్విచ్ ఆఫ్ చేసినా, వేసినా కరెంటు వస్తోంది. ఇంట్లో ఉన్న వారికి ఏమి అర్థం కావడం లేదు. అసలు కరెంటు ఎలా వస్తుందో అర్థం కాలేక జుట్టు పీక్కున్నారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తెలియచేశాడు. సెల్ ఫోన్ ఛా�
హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి, సీతా రామ ఎత్తిపోతల పథకాలకు అవసరమైన అటవీ భూముల బదలాయింపునకు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అటవీ భూములను వాడుకునేందుకు ఇప్పటికే కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అను�
మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో వరసుగా మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
రంగారెడ్డి : ఔటర్ రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందుతున్నారు. మరోసారి ఔటర్ రింగ్ రోడ్డు నెత్తురోడింది. జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందార�
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కోటి మూడు లక్షల విదేశీ కరెన్సీని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రంగారెడ్డి : చిరుత పులి ఆ గ్రామ ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. పులి భయంతో గజగజ వణకుతున్నారు. వారం రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఎప్పుడు..ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అనునిత్యం భయం గుప్పిట్లో బతుక�