Home » rangareddy
మంటలు పక్కనున్న ఇళ్లకు అంటుకునే ప్రమాదం ఉండటంతో భయాందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా మంటల తీవ్ర అధికం కావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి.
రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘురెడ్డిపై దుండగులు తుపాకీలో కాల్పులు జరిపారు. స్కార్పియోలో గాయాలతో ఉన్న రఘురెడ్డిని స్థానికులు గుర్తించారు. అతన్ని పోలీసులు అస్పత్రికి తరలించారు.
సమతామూర్తి కేంద్రంలోని భద్రవేది అంతస్తులో 54 అడుగుల ఎత్తులో దీనిని కొలువుదీర్చారు. ఈ అంతస్తును శరణాగత మండపంగా పిలుస్తారు. విగ్రహాన్ని ముచ్చింతల్ లోని జీవా ఆశ్రమంలోనే తయారు చేశారు.
216 అడుగుల శ్రీరామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేశారు. శ్రీరామానుజాచార్యుల విగ్రహానికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రూపొందిన 216 అడుగుల భగవద్రామానుజాచార్యుల మహా విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి, జాతికి అంకింతం చేశారు. ముచ్చింతల్ ఆశ్రమానికి చేరుకున్న మోదీ... అనంతరం యాగశాలకు చేరుకున్నారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి యాగశాలలోని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్య, మహారాష్ట్ర, తమిళనాడు, నేపాల్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ స్వాములు హాజరయ్యారు.
రెండోరోజు అరణి మథనంతో వేడుకలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మహాక్రతువులో భాగంగా ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీ నారాయణ మహా యాగాన్ని వేదపండితులు నిర్వహించారు.
భగవత్ శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామానుజుల సహాస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు అరణి మథనంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే కేసీఆర్తో కలిసి పనిచేస్తామని కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్తో పనిచేస్తామంటే ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటామని అర్థం కాదన్నారు.
కరోనా జాగ్రత్తలతో మహాసభకు ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల సమావేశ ప్రాంగణంలో ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ ఉంటేనే ప్రతినిధులను సభలోకి అనుమతిస్తారు.