Home » rcb
ఐపీఎల్-2025 సీజన్లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. ఈ నాలుగు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల కోసం పోటీపడుతున్నాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్ హెచ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆర్సీబీ మొదట బౌలింగ్ ఎంచుకుంది.
రజత్ పటీదార్‌ను ఈ మ్యాచులో ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకున్నారు.
ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ దుమ్ములేపుతోంది.
రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
శనివారం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.
రెండు జట్లకూ చెరో పాయింట్ లభించింది.
శనివారం చిన్నస్వామి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది.
తనకు ఇచ్చిన మాటను ఆర్సీబీ తప్పిందని ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ తెలిపాడు.