Home » rcb
ఇన్నాళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ అందుకుంటుందా?
ఆర్సీబీకీ చెందిన ఓ మహిళా అభిమాని చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆర్సీబీ ఫైనల్కు చేరుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగో సారి.
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్కు చేరుకుంది.
బెంగళూరు బౌలర్లు చెలరేగిపోయారు. పంజాబ్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించారు.
పంజాబ్ బ్యాటింగ్ లైనప్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. కీలక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.
మ్యాచ్ రద్దయితే క్వాలిఫయర్ 1 మ్యాచ్కి రిజర్వ్ డే లేదు.
క్వాలిఫయర్-1లో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
నేటి మ్యాచులో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.