Home » rescue
Bus falls into canal in Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిధి జిల్లాలో పట్నా దగ్గర వంతెనపై 60మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 38మంది చనిపోయారు. అధికారులు ఏడుగురిని సురక్షితంగా కాపాడారు. మిగత
Supermom cons : కొడుకులు తప్పులు చేస్తే..సరిదిద్దాల్సింది పోయి…ఆ తల్లి…కూడా తప్పు చేసింది. ప్రేమతో కొడుకు చేసిన అప్పులు తీర్చేందుకు సిద్ధ పడింది. న్యాయంగా తీరిస్తే..బాగుండేది..కానీ…ఆ తల్లి ఒక్కరిని కాదు..ఇద్దరిని కాదు..ఏకంగా 24 మందిని మోసం చేసి రూ.
German police rescue €280,000 painting : ఒకటి కాదు..రెండు కాదు..రూ. 2.80 కోట్ల పెయింటింగ్ చెత్తబుట్టలో దర్శనమిచ్చింది. ఇదేదో పనికిరాని వస్తువు అంటూ..చెత్తబుట్టలో పారివేయడం..దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. ఓ బిజినె
Madhya Pradesh 3-year-old boy falls : వేసిన బోరు బావిలను అలాగే వదిలేయకుండా మూసేయాలని ఎన్నిసార్లు చెబుతున్నా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఆడుకుంటూ..ప్రమాదవశాత్తు అందులో పడిపోతున్నారు. కొంతమంది క్షేమంగా బయటపడుతుండగా మరికొంత మంది ప్రాణాలు పోతున్నా�
earthquake kills 24 in Turkey : టర్కీ, గ్రీస్ దేశాలను భారీ భూకంపం కుదిపేసింది. ఏజియన్ సముద్రంలో సంభవించిన భూకంపం కారణంగా చిన్నపాటి సునామీ సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7గా నమోదైంది. టర్కీలోని మెట్రోపాలిటన్ నగరమైన ఇజ్మిర్‌లో భారీగా ఆస్తి నష్టం జరిగ�
పాముులు పట్టేది కేవలం మగవారేనా..మహిళలు పట్టుకోలేరా ? అంటోంది ఓ మహిళ. చీర ధరించి మరి పామును పట్టేస్తున్న ఈ మహిళకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. స్నేక్ క్యాచర్స్ లో ఎక్కువగా పురుషులు ఉంటారనే సంగతి తెలిసిందే. ఎక్కడైనా పామ
పోర్చుగీస్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో డి సౌజా (71) సరదాగా బీచ్ కు వచ్చారు. కానీ అక్కడున్న సీన్ చూసే సరికి అందరూ షాక్ తిన్నారు. వయస్సు ఏ మాత్రం లెక్క చేయకుండా…డి సౌజా..సముద్రంలో దూకడం ఈదడం అందరూ ఆశ్చర్యపోయారు. సాహసోపేతంగా..ఇద్దరు అమ్మాయిలను కాప�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెస్క్యూ హెలికాప్టర్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పర్యవేక్షణలో సహ
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ సత్ఫలితాలను ఇస్తోంది. ఆపదలో ఉన్న మహిళలను కాపాడుతోంది. ఇప్పటికే దిశ యాప్ ద్వారా కొందరు సేఫ్ గా
కోనసీమకు ముప్పు తప్పింది. ఇక కోనసీమ వాసులు భయపడాల్సిన పని లేదు. ఇళ్లకు తిరిగి రావొచ్చు. యథావిథిగా పనులు చేసుకోవచ్చు. స్టవ్ లు వెలిగించుకుని వంటలు చేసుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పూడిలో గ్యాస్ లీక్ అదుపులోకి వచ్చింది. ఓఎన్జీసీ నిపుణులు