Home » reservations
ఈ వీడియోని ఎవరు ఎడిట్ చేశారు? ఎవరు సర్కులేట్ చేశారు? దీనికి వెనుక ఎవరున్నారు? అనేది ఆరా తీశారు ఢిల్లీ పోలీసులు.
బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయి. మీ ఒప్పందాన్ని మేడ్చల్ ఎమ్మెల్యే బట్టబయలు చేశారు.
Mohan Bhagwat : రిజర్వేషన్లపై స్పందించిన RSS చీఫ్ మోహన్ భగవత్
దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. బీజేపీతో కుమ్మక్కై దొంగే దొంగ అన్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారు.
100 రోజుల మా ప్రభుత్వాన్ని దించుతామంటున్న కేసీఆర్, కేటీఆర్ లు బీజేపీపై ఎందుకు మాట్లాడరు? ఈటల గెలుస్తారని మల్లారెడ్డి అంటే.. కేటీఆర్ సమర్ధిస్తారా?
4 గంటలు టీవీలో కూర్చున్న కేసీఆర్.. అసెంబ్లీలో చర్చకు రాలేదు. కాంగ్రెస్ కడిగేస్తుందనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు.
నెహ్రూ, అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొస్తే మోడీ తీసివేయాలని చూస్తున్నారు.
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే ప్రాంతంలో నిర్వహించిన ఒక సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే రాహుల్ గాంధీ మీద కేసు నమోదై, పార్లమెంట్ సభ్యత్వం రద్దయ�
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం 'హైదరాబాద్ విముక్తి' కోసం త్యాగం చేసిన వ్యక్తులను ఎన్నడూ స్మరించుకోలేదు. సర్దార్ పటేల్ లేకుంటే హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం వచ్చేది కాదు. బీదర్‌కు కూడా స్వాతంత్ర్యం వచ్చేది కాదు
ఐఐటీల్లో రిజర్వేషన్ల కల్పన విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఐఐటీల్లో పరిశోధన సీట్ల ప్రేవేశాలు, అధ్యాపక నియమాకల్లో రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది.