RESIGN

    కఠిన నిర్ణయాల సమయమిది : పాక్ ఆర్థికమంత్రి రాజీనామా

    April 18, 2019 / 12:59 PM IST

    పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి అసద్ ఉమర్ తన పదవికి రాజీనామా చేశారు.మంత్రివర్గం నుంచి వైదొలిగినట్లు గురువారం(ఏప్రిల్-18,2019)పీటీఐ పార్టీ దిగ్గజనాయకుడైన అసద్ ప్రకటించారు. సంక్షోభ సమయంలో సరైన చ

    హోమ్ లాండ్ సెక్యూరిటీ సెక్రటరీ రాజీనామా

    April 8, 2019 / 10:30 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వివిదాస్పద ఇమ్మిగ్రేషన్ పాలసీల విధానాల కోసం పనిచేసిన అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టిన్‌ నీల్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు.

    15విమానాలు కూడా నడపలేకపోతున్న జెట్

    April 3, 2019 / 09:33 AM IST

    1990ల్లో భారతదేశ విమానయాన రంగానికి ముఖ చిత్రంగా ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోంది.అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో కొన్ని నెలలుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించడం లేదు.దీంతో అనేక విమానాలను నిలిపివేసింది.ఇటీవల జె�

    శ్రీకాళహస్తి రాజకీయాల్లో కలకలం : టీడీపీకి SCV నాయుడు గుడ్ బై 

    March 30, 2019 / 11:50 AM IST

    చిత్తూరు : శ్రీకాళహస్తి రాజకీయాల్లో కీలక పరిణామం. మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత SCV నాయుడు పార్టీకి గుడ్ బై చెప్పారు. కీలకమైన ఈ సమయంలో నాయుడు తీసుకున్న నిర్ణయంతో.. నేతలు, కార్యకర్తలు షాక్ అయ్యారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు స్వయంగా ప్రకటించ

    కడప జిల్లాలో టీడీపీకి షాక్ : వైసీపీలోకి కేంద్ర మాజీ మంత్రి

    March 30, 2019 / 07:58 AM IST

    కడప : సార్వత్రిక ఎన్నికల వేళ కడప జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడం, పార్టీలో తగిన గుర్తింపు  లేనందున టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. రాజంపేట

    చౌకీదార్ కి బీజేపీ ఎంపీ రాజీనామా లేఖ

    March 27, 2019 / 11:18 AM IST

    యూపీలో అధికార బీజేపీకి మరో షాక్ తగిలింది.ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడారు.ఇప్పుడు మరో ఎంపీ ఆ జాబితాలో చేరారు.

    బ్రెగ్జిట్ వద్దు…జనసముద్రంలా లండన్ వీధులు

    March 24, 2019 / 02:53 PM IST

    బ్రెగ్జిట్ ఒప్పందంపై మళ్లీ రిఫరెండం చేపట్టాలని 10లక్షలమందికిపైగా జనాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.పెద్ద ఎత్తున జనాలు ర్యాలీలో పాల్గొనడంతో సెంట్రల్ లండన్ ఏరియా మొత్తం జనసంద్రమైంది.యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని ఆందోళనక�

    జనసేన-టీడీపీ చీకటి ఒప్పందం : డీవై దాస్ రాజీనామా

    March 23, 2019 / 10:44 AM IST

    రాజకీయాల్లో అడుగు పెట్టి..ఎ న్నికల బరిలో నిలిచిన జనసేన చీఫ్ ‘పవన్ కళ్యాణ్‌’కు షాక్ తగిలింది. పార్టీ ప్రారంభించిన సమయంలో ఒక్కడినేనని.. ఇప్పుడు మాత్రం ఎంతో మంది ఉన్నారని ప్రకటించిన ‘పవన్’కు ఆదిలోనే దెబ్బ తగిలింది. కృష్ణా జిల్లా మాజీ ఎమ్మెల్�

    ఏ పార్టీలో చేరుతారో : ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా

    March 22, 2019 / 03:38 PM IST

    తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ రాజీనామా చేశారు. మార్చి 22వ తేదీ శుక్రవారం రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపారు వివేక్. పార్లమెంట్ ఎన్నికల్లో లోక్ సభ సీటును వివేక్ ఆశించారు. అయితే..ఈయన్ను కాదని..వెంకటేశ్ నేతకానిక

    రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదు : రాపోలు రిజైన్

    March 22, 2019 / 08:48 AM IST

    రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌కి మార్చి 22వ తేదీ శుక్రవారం రాజీనామా లేఖను పం�

10TV Telugu News