road accident

    అమెరికాలో హైదరాబాద్ వాసీ మృతి

    May 15, 2019 / 03:33 AM IST

    అమెరికాలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. నార్త్ కరోలినా క్యారిసిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గొంగళ్ల సాహిత్ రెడ్డి (25) చనిపోయాడు. మే 14వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 04.15 గంటలకు (భారత కాలమానం ప్రకారం) అతను ఉంటున్న ప్లాట్ నుంచి జిమ్‌కు నడుచుకుంటూ వెళ

    మృతదేహాలతో మాజీ ఎమ్మెల్యే ధర్నా

    May 12, 2019 / 07:22 AM IST

    కర్నూలు: కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద  శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో  మరణించిన మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మృతదేహాలతో  గద్వాజ జిల్లా �

    వెల్దుర్తి రోడ్డు ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నాయకులు

    May 11, 2019 / 03:49 PM IST

    కర్నూలు జిల్లా వెల్దుర్తి క్రాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రుల�

    కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం : 15 మంది మృతి

    May 11, 2019 / 01:27 PM IST

    ఏపీ స్టేట్ కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మే 11వ తేదీ మధ్యాహ్నం వెల్దుర్తి క్రాస్ రోడ్డు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. 15 మంది చనిపోయారు. మద్దిలేటి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రాస్ రో�

    తమిళనాడులో రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి 

    May 6, 2019 / 03:58 PM IST

    వేలూరు : చెన్నై బెంగుళూరు జాతీయ రహదారిపై  వేలూరు పరిధిలోని అంబూరు వద్ద సోమవారం జరిగిన రోడ్డు  ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలతో సహా ఏడుగురు ఉన్నారు. ఆగి ఉన్న కంటెయి�

    విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు : ఇద్దరి మృతి

    May 3, 2019 / 05:36 AM IST

    గుంటూరు జిల్లాలోని వినుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహేందర్ రెడ్డి (25), పోలేపల్లి అశోక్ (24) అనే ఇద్దరు యువకులు కారులో వెళ్తున్నారు. తెల్లవారుజామున వినుకొండలోని నిర్మల హైస్కూల�

    Four Drunken Students Lost Life In Road Accident At Bommalaramaram | Yadadri Bhuvanagiri | 10TV News

    May 1, 2019 / 09:16 AM IST

    ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

    May 1, 2019 / 02:13 AM IST

    యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. కాలేజీలో పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులంతా బొమ్మలరామారంలోని ఓ ప్రైవేట్ ఫామ్ హౌజ్ లో పార్టీ చేసుకున్నారు. పార్టీ ముగించుకు�

    ఘోర రోడ్డు ప్రమాదం : ఇద్దరు యువకుల మృతి

    April 30, 2019 / 01:55 PM IST

    రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. యాచారం మండలం తక్కళపల్లి గేట్ దగ్గర కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి. చికిత్స కోసం క్

    రోడ్ టెర్రర్ : సినీ నటుడు సుధాకర్ కారు ఢీకొని మహిళ మృతి

    April 27, 2019 / 10:59 AM IST

    గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద  జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, సినీ హీరో  సుధాకర్ కు  గాయాలయ్యాయి. శేఖర్ కమ్ముల  దర్శకత్వంలో వచ్చిన “లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్” సినిమాతో  పరిచయమైన సుధాకర్ ప్రయాణిస్తున్న

10TV Telugu News