Rohit Sharma

    కోహ్లీ లేకుండానే బంగ్లాతో భారత్ పోరు

    October 24, 2019 / 01:36 PM IST

    బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు కోహ్లీకి విశ్రాంతి  లభించనుంది. నవంబరు 3నుంచి జరగనున్న ఈ మ్యాచ్‌కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు వహించనున్నాడు. ఈ మేర బీసీసీఐ గురువారం 15మందితో కూడిన జాబితా విడుదల చేసింది.  జట్టులో కేరళ వికెట్

    డబుల్ సెంచరీతో సచిన్, సెహ్వాగ్‌ల సరసన రోహిత్ శర్మ

    October 20, 2019 / 07:37 AM IST

    టీమిండియా ఓపెనర్ రోహిత్‌ శర్మ మరో రికార్డు కొట్టేశాడు. వన్డేల్లోనే కాదు టెస్టుల్లోనూ డబుల్ సెంచరీ సాధించి రికార్డులకెక్కాడు. ఈ ఘనత  సాధించిన మూడో భారత ప్లేయర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన నాల్గో క్రికెటర్‌గా గుర్తి�

    డబుల్ సెంచరీతో వెనుదిరిగిన రోహిత్

    October 20, 2019 / 07:05 AM IST

    రాంచీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియా ఓవర్ నైట్ స్కోరు 224/3తో రెండో రోజు ఆటను ఆరంభించిన భారత్ దూకుడుగా ఆడింది. ఉదయం ఆటలో సెంచరీకి మించిన స్కోరుతో రహానె వెనుదిరిగితే లంచ్ బ్రేక్ తర్వాత రోహిత్ డబుల్ సెంచరీ దాటేసి పెవిలియన్ బాటపట్టాడు.

    తొలి రోజు ఆట ముగించిన టీమిండియా

    October 19, 2019 / 12:23 PM IST

    రాంచీ వేదికగా సఫారీలపై సవారీ చేస్తున్న భారత జట్టు తొలి రోజు ఆటముగించింది. మూడో టెస్టులోని తొలి రోజును ఆచితూచి ఆడుతూ నడిపించింది రోహిత్-రహానె జోడి. తొలి సెషన్ లోనే 3వికెట్లు కోల్పోయినా రోహిత్ సెంచరీకి మించిన స్కోరుతో అలరించాడు. 4సిక్సులు బాద�

    టెస్టు సిక్సుల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

    October 19, 2019 / 10:21 AM IST

    రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీ పూర్తి చేశాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్లో చివరి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు. గతంలో వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ షిమ్రోన్ హెట్‌మేయర్ బంగ్లాదేశ్ తో ఆడిన మ్యాచ్�

    సెంచరీ కొట్టిన రోహిత్‌.. డీఆర్ఎస్ కాపాడిందిలా

    October 19, 2019 / 08:13 AM IST

    దక్షిణాఫ్రికాతో టీమిండియా ఆడుతోన్న మూడో టెస్టులో రోహిత్ మరోసారి  చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో టాపార్డర్ విఫలమవుతోన్న వేళ.. రహానెతో కలిసి పరుగుల వరద పారించాడు. 130 బంతుల్లో సెంచరీ కొట్టేసి అరుదైన సెంచరీని నమోదు చేశాడు. ఆరంభంలోనే రోహిత్ అవు�

    మన బ్యాట్స్ మెన్లకు ఏమైంది : 12 పరుగులకే కోహ్లీ ఔట్

    October 19, 2019 / 07:26 AM IST

    భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టెస్టును రాంచీ వేదికగా ఆడుతున్నారు. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకోగా టాపార్డర్ పేలవమైన ప్రదర్శన కనబరుస్తోంది. తొలి రెండు టెస్టుల్లోనూ మొదటి ఇన్నింగ్స్

    అభిమానం ఎక్కువైంది: రోహిత్ శర్మ.. కాళ్లు పట్టుకుంటే కింద పడిపోయాడు

    October 12, 2019 / 12:35 PM IST

    సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడుతోన్న టీమిండియా బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతుంది. పుణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‍‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి ర

    జర్నలిస్టులకు కోహ్లీ విన్నపం: రోహిత్ శర్మని ఫోకస్ చేయొద్దు

    October 9, 2019 / 09:10 AM IST

    సుదీర్ఘ కాల విరామం తర్వాత టెస్టుల్లోకి అడుగుపెట్టిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్‌లోనే శతకాల మోత మోగించాడు. కెరీర్లోనే బెస్ట్ ఐసీసీ టెస్టు ర్యాంకు సంపాదించుకోగలిగాడు. దీంతో రికార్డుల రారాజు కోహ్లీని ఫోకస్ చేసే వాళ్లు రూట్ మార్�

    ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: రోహిత్ శర్మకు కెరీర్ బెస్ట్, కోహ్లీ కిందకి

    October 8, 2019 / 02:02 AM IST

    టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే అత్యుత్తమ ర్యాంకుకు ఎగబాకాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకును చేరుకోగలిగాడు. అతను 36 స్థానాలు దాటుకుని 17వ ర్యాంకును చేరుకోవడం విశేషం. చివ�

10TV Telugu News