Home » Roshan Kanakala
యాంకర్ సుమ తనయుడు బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రోషన్ ఇప్పుడు తన రెండో సినిమా మోగ్లీ తో రాబోతున్నాడు.(Mowgli)
ఇంతకీ ఆ గుర్రాన్ని స్వారీ చేసేది ఎవరో, ఆ సినిమా ఏంటో గుర్తుపట్టారా?
తాజాగా నేడు మోగ్లీ సినిమాలో విలన్ ని పరిచయం చేసారు.
నటి తేజస్వి రోషన్ బర్త్ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
టీవీ షోలు.. సినిమా వేడుకలలో హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్న సుమ రీసెంట్గా ఓ ఫోటో షూట్ చేసారు. ఆ ఫోటో షూట్ చూసిన రాజీవ్ కనకాల రియాక్షన్ మామూలుగా లేదు.
రాజీవ్ కనకాల ఈ మధ్య కాలంలో కాస్త లావయ్యారు. అందుకు కారణమేంటో మీడియాతో షేర్ చేసుకున్నారు.
బబుల్ గమ్ సినిమాలో రోషన్ తండ్రి పాత్రలో నటించిన చైతు జొన్నలగడ్డకి మంచి పేరొచ్చింది. చైతుకి డిజే టిల్లు సిద్దు జొన్నలగడ్డకి రిలేషన్ ఉందని మీకు తెలుసా?
సుమ కొడుకు రోషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన 'బబుల్ గమ్' రిలీజైంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు ఎవరైనా గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి ఉంటారని చాలామంది ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే బబుల్ గమ్లో గెస్ట్ పాత్రల్లో ఎవరు కనిపించారంటే?
యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన 'బబుల్గమ్' ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. దాని రివ్యూ ఏంటి..?
'బబుల్ గమ్' ప్రీరిలీజ్ ఈవెంట్లో కొడుకు రోషన్ మాట్లాడిన మాటలకు సుమ ఎమోషనల్ అయ్యారు.