Home » rpf
పెళ్లి చూపులకు కూడా పోలీస్ యూనిఫామ్ లోనే వెళ్లింది. అయితే, అబ్బాయి తరుపు వారికి ఎక్కడో అనుమానం వచ్చింది. అంతే.. ఆరా తీయగా షాకింగ్ నిజం తెలిసింది.
ఈ విషయాన్ని గుర్తించి ఆ అమ్మాయిని లాగడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
విధుల్లో ఉన్న ఓ పోలీసు బాధ్యతను విస్మరించాడు. యువతితో కలిసి కదులుతున్న ట్రైన్లో స్టెప్పులు వేసాడు. ఫలితం ఏమైందో చదవండి.
పబ్లిక్‌లో ఫేమ్ తెచ్చుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సోషల్ మీడియాలో వైరల్ కావాలంటే వీడియోలు తీయాలి. అందుకోసం ప్రమాదకరమైన ఫీట్లు చేయడానికి సిద్ధపడుతున్నారు. తాజాగా ప్లాట్‌ఫారమ్‌పై పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫేమస్ అవ్వాలనే తపనతో కొందరు యువకులు ప్రాణాలకు సైతం తెగిస్తున్నారు. ఓ యువకుడు రైల్వే ట్రాక్ క్రింద పడుకున్నాడు. ట్రాక్ పై నుంచి వేగంగా రైలు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఇలాంటి ఫీట్లు చేసేవారిపై కఠిన చర్యలు త�
ఏమైందో ఏమో.. ఒక వ్యక్తి రైల్వే ట్రాక్‌పై తల పెట్టి బలవన్మరణానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ ధైర్యంగా ట్రాక్ పైకి దిగి అతని ప్రాణాలు కాపాడింది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆర్పీఎఫ�
కొంతమంది అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. కదులుతున్న రైలు ఎక్కబోయింది ఓ మహిళ. వెంటనే అప్రమత్తమైన RPF కానిస్టేబుల్ వెంటనే ఆమె ప్రాణాలు కాపాడారు. లేదంటే ఆమెకు పెద్ద ప్రమాదమే జరిగేది. ఈ విషయాన్ని RPF ట్విట్టర్ లో షేర్ చేయడమే కాకుండా ప్రయాణ
బీహార్‌లో దోపిడీగాళ్లు బరితెగించారు. ఏకంగా ఓ రైల్వే ట్రాక్నే దొంగిలించారు. అక్కడో ట్రాక్ ఉందనే ఆనవాళ్లు లేకుండా మాయం చేశారు.
వందే భారత్ రైలుపై మరోసారి రాళ్ల దాడి ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దల్కోలా స్టేషన్ గుండా వెళ్తున్న హౌరా-న్యూ జల్పైగురి ఎక్స్‌ప్రెస్ రైలుపై అకస్మాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
మహారాష్ట్రలోని అకోలా రైల్వే స్టేషన్ లో రైలు దిగిన ప్రయాణికుడి నుంచి రెండు కిలోల బంగారం,వంద కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు.