Home » saif ali khan
గత కొన్ని రోజులుగా మళ్ళీ బాలీవుడ్ భయపడుతుంది.
సైఫ్ అలీఖాన్ అందరికి హీరోగానే తెలుసు. కానీ సైఫ్ ఒక రాజవంశస్థుడు కూడా.
సైఫ్ అలీఖాన్ ని అతని తనయుడు ఇబ్రహీం అలీఖాన్ ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన కలకలం రేపుతోంది.
"తన కుటుంబం కోసం ఆయన ఒంటరిగా పోరాటం చేసిన తీరు, వారిని రక్షించుకోవడంలో కనబర్చిన సంకల్పం గొప్పది. రియల్ హీరోయిజం మ్యాన్.. సెల్యూట్.. గెట్ వెల్ సూన్" అంటూ మరొకరు కామెంట్ చేశారు.
ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని సైఫ్ అలీఖాన్ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి, అడ్డుకున్నసైఫ్పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిన విషయమే.. మరోవైపు సైఫ్ అలీఖాన్‌కు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ ఏమన్నారంటే..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ దాడి ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి పై సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది.