-
Home » Salaar Trailer
Salaar Trailer
సలార్ ట్రైలర్లో యశ్ ఉన్నాడా..? ఆ సీన్‌ని మీరు గమనించారా..?
కొంతమంది అభిమానులు సలార్ సెకండ్ ట్రైలర్లో యశ్ ని గమనించారు. ఆ సీన్‌ని మీరు చూశారా..?
సలార్ సినిమా చేయనన్నాను.. పృథ్విరాజ్ సుకుమారన్ కామెంట్స్..
పృథ్విరాజ్ సుకుమారన్ సలార్ సినిమా చేయనన్నారట. కానీ ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఎదురు చూడడంతో..
సలార్ ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని.. ప్రశాంత్ నీల్ భార్య ఆగ్రహం.. పోస్ట్ వైరల్
సలార్ ట్రైలర్ రిలీజ్ విషయంలో అభిమానులు మాత్రమే కాదు, ప్రశాంత్ నీల్ భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ వైడ్ నికితారెడ్డి ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో..
జాతకం చూసి 'సలార్'ని రిలీజ్ చేస్తున్నాము.. నిర్మాత విజయ్ కిరంగదూర్
సలార్ రిలీజ్ డేట్, ఉగ్రమ్ మూవీకి రీమేక్ విషయాలు పై నిర్మాత విజయ్ కిరంగదూర్ కామెంట్స్ ఏంటంటే..?
బుల్లి అభిమానితో ప్రభాస్ ఫోటో.. కల్కి మూవీలో..
కల్కి మూవీ సెట్స్ లో బుల్లి అభిమానితో ప్రభాస్ ఫోటో వైరల్. కల్కి మూవీలో..
గతంలో గురువుకి గోల్డ్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రభాస్.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూశారా..?
తనకి నటనలో తనకి అక్షరాలు నేర్పిన గురువుకి పుట్టినరోజు బహుమతిగా ప్రభాస్ బంగారు కనుక అందజేశారు.
ప్రభాస్ సలార్ పార్ట్ 1 ట్రైలర్ వచ్చేసింది..
ప్రశాంత్ నీల్, ప్రభాస్ కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ట్రైలర్ వచ్చేసింది.
సలార్ షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందో చెప్పిన ప్రశాంత్ నీల్
రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22 న రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడో చేసారో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మీడియాతో పంచుకున్నారు.
సలార్ ట్రైలర్ ఎన్ని నిముషాలు ఉండబోతుందో తెలుసా? రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి పండగే..
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ ని నేడు రాత్రి గం.7:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. తాజాగా ట్రైలర్ నిడివి ఎన్ని నిముషాలు ఉంటుందో కూడా ప్రకటించారు.
సలార్ ట్రైలర్ రిలీజ్ టైం అనౌన్స్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్‌కి స్పెషల్ ఆఫర్..
సలార్ ట్రైలర్ రిలీజ్ టైం అనౌన్స్ చేస్తూ నిర్మాతలు.. ఫ్యాన్స్‌కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ఏంటంటే..