Home » SALAAR
తాజాగా నటుడు MS చౌదరి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపారు.
టాలీవుడ్ లో రానున్న రోజుల్లో మొత్తం 15 చిత్రాల సీక్వెల్స్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అవేంటో ఓ లుక్ వేసేయండి.
సలార్ సినిమా వచ్చిన దగ్గర్నుంచి ఎక్కువ వైరల్ అయిన విషయం ప్రభాస్ డైలాగ్స్.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ హైపెడ్ మూవీ సలార్ సినిమాలో.. ప్రభాస్ చాలా తక్కువ మాటలే మాట్లాడాడు. అవన్నీ కలిపితే మూడు నిముషాలు కూడా అవ్వలేదు.
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 'సలార్' మూవీ నిర్మాతలు.. ప్రత్యేక రామ గీతాన్ని రూపొందించి భక్తుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాటని ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించకుండా కేవలం గొంతుతోనే మధురంగా ఆలపించారు సింగర్స్.
తాజాగా ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి(Likhitha Reddy) తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తో సలార్ సినిమా గురించి చిట్ చాట్ నిర్వహించగా ఫాలోవర్లు, ప్రభాస్ అభిమానులు ప్రశ్నలు అడిగారు.
అయోధ్య రామ మందిరానికి ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చారని.. ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చులు పెట్టుకునేందుకు ముందుకు వచ్చారని వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత?
ఇప్పుడు ఇచ్చిన సలార్ ఇంటర్వ్యూలో ప్రభాస్ రాజమౌళి పేరు చెప్పకుండా, తాను బాగా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేది వేరే ఇద్దరి డైరెక్టర్స్ పేరు చెప్పాడు.
ప్రభాస్ సలార్ సినిమా థియేటర్స్ లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ సలార్ నిర్మాణ సంస్థ హోంబలె ఆఫీస్ బెంగళూరులో గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకోగా చిత్రయూనిట్ అంతా తరలి వచ్చారు.
సలార్ నెల రోజుల్లోపే ఓటీటీ బాట పట్టింది. సలార్ సినిమా నెట్ఫ్లిక్స్(Netflix) లో వస్తుందని గతంలోనే ప్రకటించారు.