Home » sandhya theatre incident
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు.
సినీ నటుడు అల్లు అర్జున్ నేడు (మంగళవారం జనవరి 7) బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్నారు
సినీహీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్ కు వెళ్లి సంతకం చేశారు.
Sandhya Theatre Tragedy: పుష్ప 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.
సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం.. ఆ తర్వాత పరిణామాలతో.. సర్కార్ వర్సెస్ సినిమా అన్నట్లు యుద్ధం కనిపించింది.
'తొక్కిసలాట ఘటనలు ఎక్కడైనా, ఎప్పుడైనా జరగొచ్చు. ఈవెంట్స్ ఎక్కడ చేసినా పబ్లిక్ ఎక్కువగా వస్తున్నారు.
సినిమాను అమ్మడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఓటీటీలు, శాటిలైట్లు ఉన్నాయి.
బయట అనుకుంటున్నట్లుగా ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య దూరం పెరగలేదు..
తొక్కిసలాట ఘటనతో సినిమా టికెట్లు ఇంకా ఎక్కువ అమ్ముడయ్యాయి. మరింత ఆదాయం వచ్చింది.
ఓవైపు రేవంత్ సర్కార్.. మరోవైపు అల్లు అర్జున్ తగ్గేదేలే అంటున్నారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందనే ఉత్కంఠను కలిగిస్తోంది.