-
Home » Sanjiv Goenka
Sanjiv Goenka
సన్రైజర్స్ నుంచి లక్నోకు షమీ.. రూ.10 కోట్లకు.. లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ఏమన్నాడో తెలుసా?
ట్రేడింగ్ ద్వారా షమీ (Mohammed Shami )సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్లోకి చేరాడు.
కేఎల్ రాహుల్, లక్నో మధ్య విభేదాలు సమసిపోలేదా? గిల్, పంత్, జడేజా ఇలా అందిరి ఫోటోలు పెట్టి..
లక్నో సూపర్ జెయింట్స్ చేసిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చకు దారితీసింది.
5 బంతుల్లో 5 వికెట్లు.. ఇంతలోనే ఎంత మార్పు.. నోట్బుక్ సెలబ్రేషన్స్ ఇక ఉండవా? లక్నో యజమాని సంజీవ్ గొయెంకా పోస్ట్ వైరల్..
దిగ్వేశ్ రాఠి ఐదు బంతుల్లో 5 వికెట్లు తీశాడు.
ఏడో స్థానంతో ఐపీఎల్ సీజన్ ముగింపు.. పంత్ ఫోటోని పోస్ట్ చేస్తూ లక్నో యజమాని సంజీవ్ గొయెంకా ట్వీట్..
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమితో తన ప్రయాణాన్ని ముగించింది.
గుజరాత్ పై విజయం.. లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్.. మళ్లీ..
గుజరాత్ పై విజయం సాధించిన తరువాత లక్నో జట్టు యజయాని సంజీవ్ గొయెంకా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
ప్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో ఔట్.. ఓనర్ సంజీవ్ గొయెంకా ట్వీట్ వైరల్..
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కథ ముగిసింది.
అయ్యో రిషబ్ పంత్.. ఇదెక్కడి ఆట సామీ..! ఒంటిచేత్తో మలింగ అద్భుత క్యాచ్.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్
సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రిషబ్ పంత్ కేవలం ఐదు బాల్స్ ఎదుర్కొని 7 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.
రిషబ్ పంత్ ఈసారి బాల్, బ్యాట్ రెండూ గాల్లోకి లేపాడు.. సంజీవ్ గోయెంకా రియాక్షన్ వైరల్
లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పరుగులు రాబట్టడంలో మళ్లీ విఫలమయ్యాడు.
వైభవ్ సూర్యవంశీకి థ్యాంక్స్ చెప్పిన లక్నో యజమాని సంజీవ్ గొయెంకా.. ఓరి నాయనో దాని వెనుక ఇంత స్టోరీ ఉందా..
సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీకి లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా థ్యాంక్స్ చెప్పాడు.
లక్నో పేరు ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ పోస్ట్.. వైరల్
కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.