Home » Sanjiv Goenka
లక్నో గెలిచిన తరువాత అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గొయెంకా మైదానంలోకి వచ్చాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 27 కోట్లకు లక్నో పంత్ ని దక్కించుకుంది.
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి తరువాత లక్నో యజయాని సంజీవ్ గొయెంకా చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో లక్నో డగౌట్ సంబరాతో నిండిపోయింది.
కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి సోమవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
పంత్ తో మాట్లాడిన తరువాత సంజీవ్ గొయెంకా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడారు.
లక్నో ఓడిపోవడంతో క్రికెట్ ప్రపంచం దృష్టి మొత్తం ఒక్కరిపైనే పడింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడా? ఐపీఎల్ 2025 సీజన్లో కొత్త ప్రాంఛైజీకి ఆడబోడుతున్నా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
లక్నో సూపర్ జెయింట్స్ కేఎల్ రాహుల్‌కు షాకిచ్చింది.