Home » Sanju Samson
టీ20 ప్రపంచకప్ 2024కు నెలరోజుల కంటే చాలా తక్కువ సమయమే ఉంది.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఉన్న శాంసన్.. సారథిగానే కాకుండా తన నిలకడైన బ్యాటింగ్‌తో సెలక్టర్లను ఆకట్టుకోవడంతో పొట్టి ప్రపంచకప్‌లో స్థానం లభించింది.
ఐపీఎల్ ముగిసిన వారం వ్యవధిలోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈరోజు ఈడెన్ గార్డెన్స్‌లో ముఖాముఖి తలపడనున్నాయి.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ధోని లాగే ప్రత్యర్థి బ్యాటర్‌ను రనౌట్ చేశాడు.
ఓటమి బాధలో ఉన్న రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు.
రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.
మ్యాచ్ ఓడిపోయిన అనంతరం కోహ్లి మైదానంలోని డగౌట్లో ఒంటరిగా కూర్చోన్నాడు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా శనివారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.
శనివారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.