Home » Sanju Samson
Sreesanth - Sanju Samson : సంజు శాంసన్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని భారత మాజీ ఆటగాడు శ్రీశాంత్ అన్నాడు.
Sanju Samson : భారత వికెట్ కీపింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ తాను అనుకున్నదానికంటే చాలా ఎక్కువ సాధించానని అంటున్నాడు. తనపై 'అన్ లక్కీ క్రికెటర్' అనే ట్యాగ్‌ను తీసేయండని అభిమానులకు సూచించాడు.
ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేయడాన్ని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ తప్పుబట్టారు.
India vs Australia : ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 23న విశాఖ వేదిగా తొలి మ్యాచ్ జరుగనుంది. ముగ్గురు స్పిన్నర్లతో 15 మంది సభ్యుల భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
టీమ్ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను యువ ఆటగాడు సంజు శాంసన్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యాడు.
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలో వన్డే ప్రపంచప్ (ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో టీమ్ఇండియా మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆడనుంది.
కేఎల్ రాహుల్ గ్రూప్ దశ మ్యాచులకు గాయం కారణంగా దూరమైన వేళ అతడి స్థానంలో స్క్వాడ్‌లో సంజూ శాంసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారతదేశంలో వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు అస్త్ర శస్త్రాలను సిద్థం చేసుకునే పనిలో ఉన్నాయి.
నిబంధనల ప్రకారం.. జెర్సీ వెనుక రాసిఉన్న పేరును ఏ ఆటగాడు తొలగించకూడదు. దీంతో సంజు శాంసన్ పేరుతోనే సూర్యకుమార్ యాదవ్ తొలి వన్డే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది.
టీమ్ఇండియా ఈ నెలాఖరున వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత్, వెస్టిండీస్ జట్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.