Home » Sanju Samson
సోమవారం ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది
అఫ్గానిస్తాన్‌తో భారత జట్టు మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది.
మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ జట్లు మొదటి టీ20 మ్యాచులో తలపడ్డాయి.
అనుకున్నట్లుగా టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లు దాదాపు 14 నెలల విరామం తరువాత అంతర్జాతీయ టీ20ల్లోకి అడుగుపెట్టారు.
టీమ్ఇండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చాడు. ఇప్పుడు అతడు ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.
అద్భుతమైన టాలెంట్ అతడి సొంతం. ప్రతి ఒక్కరు అతడి గురించే చెప్పే మాట. ఐపీఎల్లో తానెంటో ఎప్పుడో నిరూపించుకున్నాడు. అయితే.. భారత జట్టులోకి మాత్రం వస్తూ పోతూ ఉన్నాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది.
వన్డేల్లో ఫస్ట్ సెంచరీ సాధించి టీమిండియాకు విజయాన్ని సాధించిపెట్టిన యువ బ్యాటర్ సంజూ శామ్సన్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.
సౌతాఫ్రికాలో టీమిండియా బ్యాటర్ సంజూ శామ్సన్ చెలరేగాడు. నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీతో కదంతొక్కాడు.
India Vs South Africa : దక్షిణాప్రికాతో జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు టీమ్ఇండియా వన్డే సిరీస్‌కు సిద్దమైంది.