Home » sankranti festival
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి ఫెస్టివల్ ను పురస్కరించుకుని మరో 4,233 అదనపు బస్సులను నడపనుంది. ఈ మేరకు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులు రాను పోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
సంక్రాంతి పండుగ వస్తుందంటే నగరాలు ఖాళీ అవుతాయి. పల్లెలు కొత్తశోభను సంతరించుకుంటాయి. ఉద్యోగ రిత్యా పట్టణ ప్రాంతాల్లో ఉన్న పల్లెవాసులు తమతమ సొంత గ్రామాలకు బయలుదేరుతారు. పండుగకు పది రోజుల ముందునుంచే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడతా�
సంక్రాంతి పండగ రోజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం వారికి ఆనవాయితీగా మారింది. ఆటపాటలతో ఎంతో ఉత్సాహంగా సంక్రాంతిని...
సంక్రాంతి పండుగ వేళ.. ప్రయాణికులకు.. సౌత్ సెంట్రల్ రైల్వే షాక్ ఇచ్చింది. పండుగ వేళ కాచిగూడ రైల్వేస్టేషన్ లో అనవసర రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు
జనవరి సినిమాల రిలీజ్ హడావిడి స్టార్టయ్యింది. 15రోజుల్లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ఆర్ ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ ఈవెంట్స్ తో ప్రమోషన్ల మోత మోగించేస్తోంది. అదే 20 రోజుల్లో రిలీజ్..
సంక్రాంతి అంటేనే.. ఉభయగోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. రంగవల్లులు.. భోగిమంటలు.. పిండివంటలు.. కోడిపందాలు..ఇక కోనసీమలో జరిగే సంబరాల గురించి ఎంత చెప్పినా తక్కువే.
సంక్రాంతి కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితమైన పండగ మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా జరుపుకొనే విశిష్టమైన పండుగ.
మకర సంక్రాంతి ముచ్చటగా మూడురోజులు జరుపుకునే పండగ. తెలుగులోగిళ్లలో ఇది ఆనంద హేల. దేశవ్యాప్తంగాను ఈ పండగకు ప్రాధాన్యత ఉంది.