Home » Serious
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశం రసాభాసగా మారింది. ప్రభుత్వం చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందంటూ నాగిరెడ్డితో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. గర్భిణీ డెలివరీ సమయంలో శిశువు తల తెగిన విషయం తెలిసిందే. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై వేటు వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని తప్పుపట్టింది.
మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రాంనారాయణరెడ్డి మాఫియా వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.
సీఎం జగన్ తో ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఆయనపై సీఎం సీరియస్ అయ్యారు.
ఇంగ్లీష్ మీడియంపై.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సొంతపార్టీలో దుమారం రేపుతున్నాయి. ఎంపీ కామెంట్స్‌పై.. సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఇంగ్లీష్ మీడియంపై.. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా పార
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. పంట వ్యర్థాల దహనాలను నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశంలోనే సంచలనం రేపింది. దీనిపై తీవ్ర కలకలం రేగింది. భూ వివాదం కారణంగా సురేష్ అనే రైతు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. 65శాతం కాలిన గాయాలతో ఉస్మానియా