సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ AI చాట్‌బాట్‌పై సీనియర్ టెకీ తప్పుదారి పట్టించే వ్యాఖ్యలు చేశాడు. దాంతో గూగుల్ అతడిపై వేటు వేసింది.
గతేడాది అక్టోబర్ లో కన్నుమూసిన కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం తరహాలోనే ఒక వ్యక్తి వ్యాయామం చేస్తూ కన్ను మూసిన ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు లో చోటు చేసుకుంది.
ఏడాదికి మూడున్నర కోట్ల జీతం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఉద్యోగాన్ని కోరుకునే వాళ్లు ఎందరో. ఒక్కసారి అలాంటి జాబ్ వస్తే ఎవరైనా పూర్తి టైమ్ పనిచేయాలనుకుంటారు. కానీ, అలాంటి ఉద్యోగాన్ని వదులుకున్నాడో వ్యక్తి.
సంచలనం రేపిన తిరుపతి పద్మ మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పద్మను చంపడానికి కారణం ఏంటో భర్త వేణగోపాల్ చెప్పాడు.(Tirupati Padma Murder Case)
అతి శుభ్రం భర్తకు కష్టాలు తెచ్చిపెట్టింది. భార్య అతి శుభ్రం భరించలేని భర్త విడాకులు కావాలని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
సికింద్రాబాద్ లో నివాసం ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు ఫేస్ బుక్ ద్వారా..ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఎవరా అని తీరా చూస్తే..అందమైన అమ్మాయి ఫొటో ఉంది.
హైదరాబాద్‌లో ఓ యువతి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. దోమలగూడలో నివాసం ఉంటున్న భార్గవి అనే యువతి నిన్నటి నుంచి కనిపించకుండా పోయింది.
పెళ్లి సంబంధం వద్దన్నారనే కక్షతో యువతి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ డ్రగ్స్ డాన్ గా మారిన యువతిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మానసిక సమస్యతో బాధపడుతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన రెండేళ్ల కొడుకును గొంతుకోసి హతమార్చిన ఘటన వెలుగు చూసింది.