srh

    SRHvsKXIP: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్

    April 8, 2019 / 02:00 PM IST

    పంజాబ్ లోని మొహాలీ వేదికగా హైదరాబాద్.. పంజాబ్ జట్లు తలపడేందుకు సిద్ధమైయ్యాయి. ఐపీఎల్ 2019లో భాగంగా జరుగుతోన్న ఈ పోరులో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు 3 విజయాలు, 2 ఓటములతో సమానంగా 6 పాయింట్లతో బరిలోకి దిగుతుండగా ఈ ఫైట్ టఫ్ గా మార

    SRHvsMI: హైదరాబాద్ టార్గెట్ 137

    April 6, 2019 / 04:11 PM IST

    హైదరాబాద్ వేదికగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 7 వికెట్లు నష్టపోయి 137పరుగుల టార్గెట్ నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై పరుగుల చేయడంలో తడబడింది. ఆరంభం నుంచి ముంబైను కట్టడి చేస్తూ వచ్చిన హైదరాబాద్ చివరి 2 ఓవర్లలో 39 పరుగులు సమర్

    SRHvsMI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

    April 6, 2019 / 02:00 PM IST

    సొంతగడ్డపై హైదరాబాద్ భీకరమైన పోరుకు ముంబై ఇండియన్స్ తో తలపడేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆడిన 4 మ్యాచ్ లలో 3 మ్యాచ్ లు గెలిచిన హైదరాబాద్.. రెండు మ్యాచ్ లలో మాత్రమే విజయం దక్కించుకున్న ముంబై ఇండియన్

    SRHvDC: హైదరాబాద్ టార్గెట్ 130

    April 4, 2019 / 04:11 PM IST

    సన్  రైజర్స్ ధాటికి ఢిల్లీ క్రీజులో నిలిచేందుకే నానా తంటాలు పడాల్సి వచ్చింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ ఢిల్లీకి ముచ్చెమటలు పోయించింది. ఈ క్రమంలో 8 వికెట్లు నష్టపోయిన ఢిల్లీ.. హైదరాబాద్ కి 130 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టా�

    SRHvDC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

    April 4, 2019 / 01:49 PM IST

    ఐపీఎల్ లో భాగంగా మరో టఫ్ ఫైట్. ఏప్రిల్ 4వ తేదీ సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ .. ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడేందుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ల మాట అటుంచితే రషీద్ ఖాన్ వర్సెస్ రిషబ్ పంత్ మధ్య

    మరో సాక్షి-ధోనీ లవ్ స్టోరీ రిపీట్ కానుందా?

    April 2, 2019 / 11:31 AM IST

    సన్‌రైజర్స్ హైదరాబాద్  అధికారిక ట్విట్టర్ చేసిన పోస్టు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. సాక్షి-ధోనీల లవ్ స్టోరీ మళ్లీ రిపీట్ అవనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌తో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్ల�

    SRHvsRCB: సన్‌రైజర్స్ చేతిలో చిత్తుగా ఓడిన ‘బెంగ’ళూరు

    March 31, 2019 / 01:57 PM IST

    బెంగళూరు మరో సారి ఓటమి బాట పట్టింది. ఐపీఎల్‌లో భాగంగా సొంతగడ్డపై జరిగిన సమరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వీర బాదుడుకు బెంగళూరు బెదిరిపోయింది. ఈ క్రమంలో ఇంకా ఒక బంతి  మిగిలి ఉండగానే 118 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్�

    IPL 2019: సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మోత

    March 31, 2019 / 12:47 PM IST

    హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా బెంగళూరు జట్టుతో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రికార్డుల మోత మోగించింది. ఇప్పటి వరకూ ఆ జట్టు సాధించనంత అత్యధిక స్కోరును నమోదు చేసి రికార్డు సృష్టించింది. 2017 హైదరాబాద్ వేదికగా కోల్‌కతా జట్�

    SRHvsRCB: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

    March 31, 2019 / 10:00 AM IST

    ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరగనున్న మ్యాచ్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్‍రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై జరుగుతోన్న సమరంలో విజయం కొనసాగించాలనే

    SRHvsRCB: ఉప్పల్‌లో సమరం, బెంగళూరు వర్సెస్ హైదరాబాద్

    March 31, 2019 / 07:38 AM IST

    సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సర్వం సిద్ధం చేసుకుంది. ఐపీఎల్‌లో 11వ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. లీగ్‌లో ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటములతో సతమతమవుతోన్న

10TV Telugu News