srh

    RRvsSRH: ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్

    March 29, 2019 / 06:09 PM IST

    సొంతగడ్డపై జరిగిన హోరాహోరీ సమరంలో సన్ రైజర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 199 పరుగుల లక్ష్య చేధనకు దిగిన హైదరాబాద్ సునాయాస విజయాన్ని అందుకుంది. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే 5 వికెట్లు నష్టపోయి టార్గెట్ ను చేధించింది. దీంతో లీగ్ లో హైదరాబాద్ తొలి

    SRHvsRR: విరుచుకుపడ్డ శాంసన్, సన్‌రైజర్స్‌ టార్గెట్ 199

    March 29, 2019 / 04:03 PM IST

    హైదరాబాద్ బౌలింగ్‌పై రాజస్థాన్ విరుచుకుపడింది. ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన రాజస్థాన్ 2 వికెట్ల నష్టపోయి సన్‌రైజర్స్‌కు 199 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. ఓపెనర్‌గా దిగిన అజింకా రహానె(70; 49బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సులు)తో శుభారంభాన్ని అంద�

    SRH vs RR: టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్

    March 29, 2019 / 01:53 PM IST

    ఐపీఎల్ 2019లో భాగంగా ఎనిమిదో మ్యాచ్‌ను ఆడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైయ్యాయి.

    వార్నర్‌పై విలియమ్సన్ ఎరుపు దాడి

    March 27, 2019 / 08:44 AM IST

    గతేడాది ముగిసిన సీజన్‌లో ఫైనల్ వరకూ వెళ్లిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 2019 సీజన్ తొలి మ్యాచ్ లోనే తడబడింది. అయినప్పటికీ జట్టు సంబరాల్లో ఏ మాత్రం తగ్గటం లేదు. హోళీ పండగ రోజు ఆర్మీ గెటప్‌లతో రంగులు చిమ్ముకున్న ప్లేయర్లు.. మరోసారి సంబరాలు జరుపుకుంటు�

    వచ్చాడు హీరో: వార్నర్ తిరిగి రావడం చాలా సంతోషం

    March 26, 2019 / 11:49 AM IST

    ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ జరగడంతో నిషేదానికి గురైయ్యాడు డేవిడ్ వార్నర్. ఆ ప్రభావంతో ఐపీఎల్ కూడా అతణ్ని దూరం పెట్టేసింది. 2018 సీజన్‌కు వార్నర్ లేకుండానే బరిలోకి దిగి ఫైనల్ వరకూ వెళ్లింది సన్‌రైజర్స్ హైదరాబాద్‌. 2019లో తమ స్టార్ బ

    KKR Vs SRH రానా హాఫ్ సెంచరీ

    March 24, 2019 / 01:37 PM IST

    కోల్ కతా : ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్ నితీష్ రానా హాఫ్ సెంచరీతో రాణించాడు. 35 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 2 సిక్సులు, 6 ఫోర్లు ఉన్నాయి. రానా ఐపీఎల్ కెరీర్ లో �

    KKR Vs SRH.. KKR టార్గెట్ 182 పరుగులు

    March 24, 2019 / 12:15 PM IST

    కోల్ కతా: ఐపీఎల్ 2019 సీజన్ 12లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల

    KKR Vs SRH : డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ

    March 24, 2019 / 11:39 AM IST

    కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ మాజీ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ చెలరేగిపోయాడు. సిక్సులు, ఫోర్లతో హోరెత్తించాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. నిషేధం తర్వాత ఆడుతున్న తొలి మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. 47 పరుగుల దగ్గర భార�

    IPL 2019: KKR Vs SRH టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న KKR

    March 24, 2019 / 10:23 AM IST

    ఐపీఎల్ 2019 సీజన్ 12 డే 2లో భాగంగా KKR, SRH తలపడుతున్నాయి. టాస్ గెలిచిన KKR ఫీల్డింగ్ ఎంచుకుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు వేదికైంది. 2 జట్లు బలంగా కనిపిస్తున్నాయి. కోల్ కతా బ్యాటింగ్, బౌలింగ్ లో పటిష్టంగా కనిపిస్తోంది. దినేష్ కార్తీక్ కెప్�

    సన్‌రైజర్స్ : విలియమ్సన్ లేకపోతే అతనే కెప్టెన్?

    March 23, 2019 / 11:35 AM IST

    ఐపీఎల్ 2017 వరకూ జట్టు కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో లీగ్‌కు దూరమైయ్యాడు.

10TV Telugu News