Home » Sridevi
చిరంజీవి కెరీర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమాల్లో జగదేక వీరుడు అతిలోక సుందరి ఒకటని మనకు తెలిసిందే.
తాజాగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ శ్రీదేవి గౌరవార్థం, ఆమెని గుర్తుచేసుకుంటూ ముంబైలోని ఓ చౌరస్తాకు ఆమె పేరు పెట్టారు.
తాజాగా జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలిసిపోయింది.
సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ కూడా శ్రీదేవికి పెద్ద ఫ్యాన్ అని తెలిసిందే. ఎన్నో వందల సార్లు ఆర్జీవీ ఈ విషయం చెప్పాడు. శ్రీదేవిని ప్రేమించానని, ఆమెని ఎంతగా ఆరాధించాడో కూడా చెప్పాడు.
రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీకపూర్ మాట్లాడుతూ.. తన అమ్మ శ్రీదేవి ఆమెను ఏమైని తిట్టేదో తెలియజేశారు.
ఖుషి కపూర్ ఈ ప్రీమియర్ లో తన డ్రెస్సింగ్ తో మెరిపించడం మాత్రమే కాక శ్రీదేవి అభిమానులని కూడా మెప్పిస్తుంది.
ఇప్పటికే దేవర(Devara) సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో 'తంగం' అనే క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది.
శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ ఆల్రెడీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి రెండో కూతురు జాన్వీ కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే అక్కాచెల్లెళ్లు ఇప్పుడు సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
తెలుగు వారికి అలనాటి అందాల తార శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌ను వివాహం చేసుకున్న శ్రీదేవి దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.
శ్రీదేవి మరణంపై, దుబాయ్ లో జరిగిన పరిస్థితులపై బోనికపూర్ ఎప్పుడూ నోరు విప్పలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మొదటిసారి శ్రీదేవి మరణం గురించి, ఆమె మరణం తర్వాత బోనికపూర్ దుబాయ్ లో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి మాట్లాడాడు.