Home » start
దేశవ్యాప్తంగా డిగ్రీ,పీజీ తొలి ఏడాది విద్యార్థులకు నవంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం క్యాలెండర్ కు సంబంధించి నిపుణుల కమిటీ రూపొందించిన మార్గదర్శకాలను యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) ఆమోదించ�
మీరు సొంతంగా చిన్న వ్యాపారం ప్రారంభించడానికి ఇది ఉత్తమ సమయం.దీనికి 5 కారణాలున్నాయి. 1. ప్రతిచోటా అపరిష్కృత అవసరాలు ప్రజలకు తమకు తెలియని అవసరాలను తీర్చగల కొన్ని ఉత్పత్తులు (స్మార్ట్ఫోన్ల వంటివి) ఉన్నాయి, చాలా విజయవంతమైన ఉత్పత్తులు ప్రజలు (అ�
శబరిమల యాత్రకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నిబంధనలకు లోబడి యాత్ర కొనసాగుతుందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమకు క
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలైంది. వైసీపీ, టీడీపీ, జనసేన మూడు ప్రధాన పార్టీలూ స్థానిక సమరానికి సిద్ధమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో తమకు బలం లేదని తెలిసినా.. బీజేపీ కూడా జనసేనతో కలిసి.. లోకల్ వార్‌కు సై అంటోంది. దీనికోసం కేడర్‌ను అన్�
మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ కమలం స్టార్ట్ అయింది. 15నెలల కమల్ నాథ్ సర్కార్ సంక్షోభంలో పడినట్టు కనిపిస్తోంది. అధికార పక్షానికి చెందిన 4గురు ఎమ్మెల్యేలు ఢిల్లీకి దగ్గర్లోని గురుగ్రామ్ లో ఉన్న ఓ లగ్జరీ హోటల్లో దర్శనమివ్వడం కలకలం రేపుతోంది. దీంతో తమ
ఏపీలోని గ్రామ సచివాలయంలోనే 536 రకాల సేవలు అందనున్నాయి. రాష్ట్రంలోని కుగ్రామాలు, తండాలతో సహా మొత్తం 15,002 గ్రామ, వార్డు సచివాలయాల్లో వందల సంఖ్యలో సేవలను స్థానికంగానే అందించనున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటి కోడి పందానికి సిద్ధమయ్యారు. ఏలూరులో కోడి పందాలు ప్రారంభం కాబోతున్నాయి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు విడతల్లో జరుగనున్నాయి. బడ్జెట్ సమావేశాలను జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది.
చిరు అభిమానులకి గుడ్ న్యూస్. చిరు152వ సినిమా షూటింగ్ ఈ రోజు (జనవరి 2, 2020) నుంచి కోకాపేటలో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆగస్ట్ 14న సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్త�
హైదరాబాద్ లోని మాదాపూర్ హైటెక్స్‌లో 13వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పౌల్ట్రీ ఇండ్రస్ట్రీని డెవలప్ కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని..పౌల