Home » Statue Of Equality
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొననున్నారు. మరోవైపు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది.
సనాతన ధర్మం మన దేశంలో ఏళ్ల తరబడి సుసంపన్నంగా ఉందని..భారత దేశం ఎంతో గొప్ప మాతృభూమి అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.
సమతామూర్తి సన్నిధిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
కన్నుల పండుగగా శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సంరంభం
రామానుజ స్తంభాల్లో అద్భుతం.. ట్యాబ్_లో ఆసక్తిగా గమనించిన అమిత్ షా
శ్రీ రామానుజాచార్యుల వారి దివ్య సందేశం స్ఫూర్తిదాయకం అన్నారు. మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు చాటి చెప్పారని, సమతామూర్తి భావి తరాల వారికి స్ఫూర్తి మంత్రం అని చెప్పారు.
నేడు హైదరాబాద్కు అమిత్ షా
శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జగన్. రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం అన్నారు.
దివ్య దేశ క్షేత్రాల్లో ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ఠ
సమతామూర్తి ఉత్సవాలకు వేలాదిగా తరలివస్తున్న భక్తులు