Home » Students
ప్రోగ్రామ్ లో చేరే అభ్యర్ధులకు ఫైనాన్షియల్ సపోర్ట్‌గా నెలకు రూ.30,000 నుంచి రూ.35,000 వరకు స్టయిపెండ్ ఇస్తారు.
ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల బాలికల పాఠశాలలో 29 మంది విద్యార్థినిలు కరోనా బారినపడ్డారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారికి పరీక్షలు చేయగా కరోనా నిర్దారణ అయింది.
అర్హత విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల ఇంటర్ బోర్డ్‌లు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ నుంచి మేథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్ట్‌లుగా ఇంటర్, పన్నెండోతరగతి, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఇది ఆన్లైన్ ప్రోగ్రామ్. కోర్సు వ్యవధి రెండేళ్లు. ఈ ప్రోగ్రామ్‌కి కూడా నేషనల్ స్కిల్స్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ కౌన్సిల్ సహకారం అందిస్తుంది.
స్పెషలైజేషన్లకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లు ఉన్నాయి.
అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మఒడి పథకానికి ప్రభుత్వం 75శాతం హాజరు తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆన్ లైన్ లో హాజరు నమోదు చేయాలని
జనరల్ అభ్యర్థులకు రూ.600, ఆర్మీ అభ్యర్థులకు రూ.500 రూపాయలను ధరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు చివరి తేదీ నవంబరు 24గా నిర్ణయించారు.
అనంతపురంలో విద్యార్థులపై పోలీస్ లాఠీ విరిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు ఖాకీలు. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం దామరంచ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి సుమారు 15 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు.
పిల్లలను బడిబాట పట్టించాలన్నదే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పలు పథకాలు తీసుకొచ్చింది. అమ్మఒడి, విద్యాకానుక స్కీమ్స్ అందులో భాగమే.