Supreme Court

    చిదంబరం బెయిల్‌కు సుప్రీం నో

    September 5, 2019 / 06:43 AM IST

    సుప్రీం కోర్టు మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం బెయిల్‌కు నో చెప్పింది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న అతనికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి సంకెళ్లు తప్పేలా లేవు. కస్టడీ గడువును సుప్రీం సెప్టెంబర్ 5వరకు పొడగించినా గురువారం స

    నో తీహార్ జైలు… చిద్దూ సీబీఐ కస్టడీ పొడిగింపు

    September 2, 2019 / 12:56 PM IST

    INX మీడియా కేసులో  కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్-5,2019 వరకు చిదంబరంను సీబీఐ కస్టడీకి అప్పగించింది. అయితే, చిదంబరంను జైలుకు మాత్రం తరలించరాదని స్పష్టం చేసింది.  ఐఎన్ఎక్స్ మీ

    మరో ఉన్నావో ఘటన వద్దు : “లా” విద్యార్థిని అదృశ్యంపై సుప్రీంలో లాయర్ల పిటిషన్

    August 28, 2019 / 07:08 AM IST

    బీజేపీ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్‌ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా  లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసును మీడియా రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తీసుకొని సీజేఐ విచారణ చేపట్టాలంటూ  కొంత

    అన్నీ అక్టోబర్ లోనే: రాజ్యాంగ ధర్మాసనానికి ఆర్టికల్ 370 పిటిషన్లు

    August 28, 2019 / 06:43 AM IST

    ఆర్టికల్‌ 370 రద్దు సహా కశ్మీర్‌ అంశంపై దాఖలైన 15 పిటిషన్లపై ఇవాళ(ఆగస్టు-28,2019) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ క�

    చిద్దూకి సుప్రీం షాక్… బెయిల్ పిటిషన్ తిరస్కరణ

    August 26, 2019 / 07:01 AM IST

    మాజీ కేంద్రమంత్రి చిదంంబరానికి సుప్రీంకోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. INX మీడియా కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిస్కరించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం తేల్చిచెప్పింది. �

    జైట్లీ కన్నుమూత : సుప్రీంకోర్టు అడ్వకేట్ గా కెరీర్ ప్రారంభం

    August 24, 2019 / 07:54 AM IST

    మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌గా ఉన్నారు. అంతేగాకుండా దేశంలోని వివిధ హైకోర్టుల్లో న్యాయవాదిగా సేవలందించారు. ఎన్నో కేసులు వాదించారు. ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేశారాయన.  1952 డిసె�

    చిదంబరంకి బెయిల్ : అయినా జైల్లోనే

    August 23, 2019 / 09:11 AM IST

    ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) విచారిస్తున్న INX మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రానికి ఇవాళ(ఆగస్టు-23,2019) సుప్రీంకోర్టు మ‌ధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రాన్ని అరెస్టు చేయ‌కుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చి�

    సహజీవనంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

    August 22, 2019 / 05:48 AM IST

    సహజీవనం.. వివాహం చేసుకోకుండా ఒకరిపై ఒకరు ఇష్టం లేక అండర్ స్టాండింగ్ తో కలిసి జీవించడం. సహజీవనం అనేది ఇటీవలకాలంలో భారత్ లో పెరుగుతోంది. ఈ కేసులు కోర్టు మెట్లెక్కుతున్నాయి. పెళ్లి చేసుకుంటానని కలిసుండి తర్వాత.. మోసం చేశారంటూ కేసులు నమ�

    క్షమాపణ చెప్పాల్సిందే : ప్రియాంక విడుదలకు సుప్రీం ఆదేశం

    May 14, 2019 / 07:46 AM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మార్ఫింగ్ ఫొటోను సోషల్ మీడియా పోస్ట్ చేసి మే-10,2019న అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్త ప్రియాంకశర్మను వెంటనే విడుదల చేయాలని మంగళవారం(మే-14,2019) సుప్రీంకోర్టు ఆదేశించింది. శర్మ విడుదల విషయంలో ఇంతకుముందు ఇచ్చిన ఆర్డర్ ల�

    మోడీకి పోటీ లేదు : మాజీ జవాన్ పిటిషన్ తిరస్కరణ

    May 10, 2019 / 03:03 AM IST

    వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను వేసిన నామినేషన్‌ ను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ బీఎస్ఎఫ్ జవాను తేజ్‌ బహదూర్‌ యాదవ్ వేసిన పిటిషన్‌ ను గురువారం (మే-9,2019) సుప్రీంకోర్టు తి�

10TV Telugu News