Supreme Court

    ఇసుక అక్రమ తవ్వకాల కేసు : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట

    May 9, 2019 / 09:12 AM IST

    ఢిల్లీ : ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాల కేసులో రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్టీటీ) ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. నోటీసులు ఇవ్వకుండా, వాదన�

    రాహుల్ పౌరసత్వంపై పిటిషన్..కొట్టేసిన సుప్రీం

    May 9, 2019 / 06:47 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై దాఖలైన పిటిషన్ ను గురువారం(మే-9,2019)సుప్రీంకోర్టు కొట్టేసింది.రాహుల్ గాంధీ స్వచ్చందంగా బ్రిటన్ పౌరసత్వం పొందాడని,లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలంటూ ఎ

    చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ట్వీట్లు

    May 8, 2019 / 07:38 AM IST

    అమరావతి: వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ట్వీట్ లతో దాడి చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు మెంటల్ బ్యాలన్స్ కోల్పోయాడని, అన్ని వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించడం సాధ్యం కాదని కిందటి సారే సుప్రీం తేల్చి చెప్పిందని �

    సుప్రీంకి రాహుల్ బేషరతుగా క్షమాపణ

    May 8, 2019 / 06:28 AM IST

    రఫేల్‌ కేసుకు సంబంధించి చౌకీదార్ చోర్ హై అని అని సుప్రీం కోర్టు చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ డీల్ లో తన వ్యాఖ్యల పట్ల కోర్టుకు భేషరతు క్షమాపణ కోరుతూ బు�

    చంద్రబాబుకి సుప్రీంకోర్టు షాక్ : వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు పిటిషన్ తిరస్కరణ

    May 7, 2019 / 05:36 AM IST

    వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు సహా 21 ప్రతిపక్ష పార్టీల నేతలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓట్ల లెక్కింపులో 50శాతం వీవీప్యాట్ స్�

    లైంగిక వేధింపుల కేసులో సీజేఐకి క్లీన్ చిట్

    May 6, 2019 / 11:59 AM IST

    లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ కి సోమవారం(మే-6,2019) సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది.తనను గొగొయ్ లైంగికంగా వేధించారంటూ సుప్రీం కోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని జస్టిస్ ఏ�

    మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్

    May 2, 2019 / 10:38 AM IST

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితాదేవ్‌ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి �

    రాహుల్ పౌరసత్వంపై పిటిషన్..విచారణకు అంగీకరించిన సుప్రీం

    May 2, 2019 / 09:25 AM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌర‌సత్వంపై దాఖ‌లైన పిటిష‌న్‌ ను విచారించేందుకు గురువారం(మే-2,2019) సుప్రీంకోర్టు అంగీక‌రించింది.వచ్చే వారం రాహుల్ పౌరసత్వంపై సుప్రీంలో విచారణ జరగనుంది. రాహుల్‌ కు బ్రిట‌న్‌ పౌర‌స‌త్వం ఉంద‌ని,ఆయ‌న్నుఎన్న�

    రంజాన్ వస్తుంది.. పోలింగ్ సమయం మార్చండి: సుప్రీంకోర్టు

    May 2, 2019 / 05:42 AM IST

    సార్వత్రిక ఎన్నికలవేళ ఇప్పటికి నాలుగు విడతల పోలింగ్ జరగగా.. మిగిలిన విడతల పోలింగ్ సమయాలను మార్చాలంటూ దాఖలైన పిటీషన్‌లను పరిశీలనలోకి తీసుకున్న కోర్టు ఎన్నికల సంఘంను టైమ్ మార్పుల గురించి కోరనుంది. Also Read : వల్లభనేని వంశీ ఇంటికి వచ్చాడు.. బెదరిస్

    మోడీపై పోటీకి దిగిన జవాన్ నామినేషన్ తిరస్కరణ

    May 1, 2019 / 11:08 AM IST

    గతేడాది సైనికులకు సరఫరా చేసే ఫుడ్ క్వాలిటీపై వీడియో రిలీజ్ చేసి సర్వీసు నుంచి డిస్మిస్ అయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ ప్రతాప్ యాదవ్ ను సమాజ్ వాదీ పార్టీ వారణాశి లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే వారణాశి స్థాన

10TV Telugu News