Home » Supreme Court
లోక్ సభ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ‘చౌకీదార్ చోర్ హై’ అనే పద ప్రయోగ విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం(ఏప్రిల్-23,2019) &nbs
కాంగ్రెస్ చీఫ్ రాహల్ గాంధీ సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ కుంభకోణం అంశంపై ప్రధాని నరేంద్రమోడీని చోర్ అని అన్నందుకు క్షమాపణ చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో రాహుల్ గాంధీ ప్రధా�
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీ : ఏపీలో జరిగిన ఎన్నికల అవకతవకలపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పారు. 2 గంటల పాటు ఈవీఎం లుపని చేయకపోతే పోలింగ్ రద్దు చేయాలని చట్టంలో ఉందని ఆయన చెప్పారు. నరసాపురం పార్లమెంట్ నియోజక వర
దేశ వ్యాప్తంగా ఇనుప ఖనిజ మైనింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈమేరకు న్యాయవాది ఎంఎల్ శర్మ ఏప్రిల్ 16 మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
శబరిమల ఆలయంలోకి మహిళల ఎంట్రీ అంశం తర్వాత మరో సంచలన కేసును విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పూణేకు చెందిన ముస్లీం దంపతులు ఆడువారిని మసీదుల్లోకి ఎటువంటి నిబంధనలు లేకుండా అనుమతించాలని వేసిన పిటీషన్‌ను సుప్రీం కోర్టు విచారణ జరిప
టిక్ టాక్ యాప్‌ను నిషేదించాలంటూ గూగుల్, యాపిల్‌లు కలిసి ప్రభుత్వాన్ని చేసిన రిక్వెస్ట్‌కు అనుకూల తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు.
ఎన్నికల సంఘం పనితీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది.
సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లికి ముందు సెక్స్ రేప్‌తో సమానం అని స్పష్టం చేసింది. అమ్మాయి, అబ్బాయి ఇష్టపూర్వకంగా కలిసినా.. వివాహానికి ముందు సెక్స్ అనేది నేరం అని, దాన్ని అత్యాచారంగా పరిగణిస్తామని న్యాయస్థానం చెప్పింది. సుప్రీ�
సుప్రీంకోర్టు ఆవరణలో కలకలం రేగింది. ఓ వ్యక్తి బ్లేడ్ తో చేయి కోసుకున్నాడు. ఒకవైపు గాయమైన చేతి నుంచి రక్తం కారుతున్నప్పటికీ.. ఓ కాగితాన్ని పట్టుకుని కోర్టు ఆవరణలో ఉన్న మీడియాకు చూపిస్తూ కనిపించాడు.