Home » Syed Mushtaq Ali Trophy
కర్ణాటక స్టార్ ఆటగాడు దేవదత్ పడిక్కల్ (Devdutt Padikkal ) సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో దుమ్ములేపాడు.
టీమ్ఇండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఆసియాకప్ 2025లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya ) గాయపడిన సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ప్రస్తుతం భీకర ఫామ్లో ఉన్నాడు.
టీ20 క్రికెట్లో బరోడా టీమ్ సంచలనం సృష్టించింది.
టీమ్ఇండియా ఆటగాడు పృథ్వీ షా ఆటతీరు ఏ మాత్రం మారడం లేదు.
ఐపీఎల్ 2025 వేలంలో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) జట్టు కీలక ప్లేయర్లను దక్కించుకుంది. వీరిలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకూడా ఉన్నాడు.
భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీ20 క్రికెట్ లో అరుదైన రికార్డును సాధించాడు. తద్వారా ఆ రికార్డు సాధించిన తొలి భారత క్రికెటర్ గా నిలిచాడు.
సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆదివారం (నవంబర్ 23న) ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
టీమ్ఇండియా యువ ఆటగాడు తిలక్ వర్మ అరుదైన ఘనత సాధించాడు